Bharat Aawaz

తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్...

Gujile Ramu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
228
Views

భారత్ అవాజ్ న్యూస్: హైదరాబాద్: తెలంగాణ  డిజిపిగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.. డిజిపి కార్యాలయనికి చేరుకున్న ఆయనకు పోలీసులు ఉన్నతాధికారులు సాధారణంగా స్వాగతం పలికారు...