Gujile Ramu Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-05-01 08:48:19 తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్... భారత్ అవాజ్ న్యూస్: హైదరాబాద్: తెలంగాణ డిజిపిగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.. డిజిపి కార్యాలయనికి చేరుకున్న ఆయనకు పోలీసులు ఉన్నతాధికారులు సాధారణంగా స్వాగతం పలికారు... 0 Comments 0 Shares 320 Views