Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • చీరాల లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే కొండయ్య
    ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ:---- చంద్రన్న మీ ఇంటికి నన్ను పంపారు ప్రతి ఇంట్లో చిరునవ్వును చూడడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని లబ్ధిదారులతో అన్నారు.    ఇచ్చిన మాట ప్రకారం క్రమం తప్పకుండా ఒకటవ తేదీ పెన్షన్లను ఇస్తున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని అవ్వ తాత చిరునవ్వుతో కూటమి పాలనలో ఒకటవ తారీకు పింఛన్లు పంపిణీ ప్రభుత్వం చేస్తుందని అన్నారు.కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో చీరాల...
    433 Views
  • బొలెరో వాహనం బోల్తా.... బార్ధన్ ఏసుకొస్తున్న బోల్తా ధ్వంసం..
       * *బొలెరో వాహనం బార్ధన్ ఏసుకొస్తున్న బోల్తా దగ్ధం... భారత్ అవాజ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండలం నుఁడి నర్సంపేటకు వెళ్లే దారిలోని గువ్వలపాడు వద్ద బొలెరో వాహనం బార్ధన్ ఏసుకొస్తున్న బోల్తా దగ్ధం*     పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.......
    376 Views
  • తుమ్మిడి హెట్టి బుద్ధ మందిరంలో 2570వ జయంతి ఘనంగా నిర్వహణ
    కొమురం భీం జిల్లా కౌటాల మండలం లోని తుమ్మిడి హెట్టి గ్రామం ప్రాణహిత నది తీరంలో ఉన్న బుద్ధ మందిరంలో బుద్ధిడి 2570 వ జేయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, బుద్ధుడి బోధనలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండెవిఠల్, కొమురం భీం జిల్లా కలెక్టర్ హరిత, జాయింట్ కలెక్టర్ డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల తదితర ఉన్నత...
    1.5K Views
  • తుమ్మిడి హెట్టి బుద్ధ మందిరంలో 2570వ జయంతి ఘనంగా నిర్వహణ
    కొమురం భీం జిల్లా కౌటాల మండలం లోని తుమ్మిడి హెట్టి గ్రామం ప్రాణహిత నది తీరంలో ఉన్న బుద్ధ మందిరంలో బుద్ధిడి 2570 వ జేయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, బుద్ధుడి బోధనలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండెవిఠల్, కొమురం భీం జిల్లా కలెక్టర్ హరిత, జాయింట్ కలెక్టర్ డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల తదితర ఉన్నత...
    327 Views
  • పెంటయ్య గౌడ్ గారి మేనకోడలు వివాహానికి హాజరైన
    ఈ రోజు సాగర్ రింగ్ రోడ్డు బిఎం ఆర్ కన్వెన్షన్ హాల్ లో పెంటయ్య గౌడ్ గారి మేనకోడలు వివాహానికి హాజరైన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
    393 Views
  • 140 వ మే డే వేడుకల్లో పాల్గొన్న ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
    మంచిర్యాల జిల్లా : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 140వ మేడే వేడుకల్లో పాల్గొని కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  మున్సిపల్ కార్మికులకు PF చెక్కులు 1.33 (కోటి ముప్పై మూడు లక్షల) రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్...
    328 Views
  • రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్
    పాలకొండ మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుభకార్యానికి వెళ్లి వస్తున్న వారు ఇలా ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ కష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలన్నారు. #Boiena Rajesh
    412 Views
  • కాగజ్ నగర్ లో 700 దేశీదారు భాటిళ్ల స్వాధీనం
    కాగజ్ నగర్ మండలంలో శుక్రవారం అక్రమ మద్యం రవాణ పై పోలీసులు చర్యలు చేపట్టారు. మండలంలోని డాడ నగర్ ఏరియాలో అనుమానాస్పదంగా స్కూటీ పై వెళ్తున్న వారిని ఆపి తనిఖీ చేయగా 700 దేశిద్దారు బాటిళ్లు అనగా సుమారు 63 లీటర్ల దేశిదారు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగజ్ నగర్ పట్టణానికి చెందిన సాయి కుమార్, నీటూరి సురేష్ లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి...
    1.1K Views
  • నూతన గృహ నిర్మాణాలకు 6,593 దరఖాస్తులు
    బొబ్బిలి హౌసింగ్ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 6,593 నూతన గృహ నిర్మాణాల కోసం దరఖాస్తులు వచ్చాయని హౌసింగ్ డీఈఈ రెడ్డి వేణుగోపాలరావు తెలిపారు. స్థానిక హౌసింగ్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. రామభద్రపురంలో 1679, బాడంగి 1198, తెర్లాం 1564, బొబ్బిలి రూరల్లో 2152 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటికి జియో ట్యాగింగ్ పూర్తి చేశామన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు సెప్టెంబరులోగా పూర్తి...
    381 Views