Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కరీంనగర్ బస్టాండ్ లో ప్రయాణికుల నిరీక్షణ
    రాష్ట్ర వ్యాప్త ఆర్టీసీ సమ్మె ప్రభావంతో కరీంనగర్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. బస్సులు లేక ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. అధికారులు ప్రైవేటు బస్సులను అందుబాటులోకి తెచ్చినప్పటికీ అవి సమయానికి రాకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బస్సులు ఎప్పుడు వస్తాయో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు 
    313 Views
  • హెల్మెట్ క్లిప్ పెట్టడం అత్యవసరం :సీఐ వై విఎల్ నాయుడు
    హెల్మెట్ ధరించి క్లిప్ పెట్టుకుంటే ప్రాణ రక్షణకు అత్యంత కీలకం వాహనం నడిపేటప్పుడు తలకు హెల్మెట్ తో పాటు హెల్మెట్ క్లిప్ పెట్టడం అత్యవసరం… సీఐ వైవిఎల్ నాయుడు హెల్మెట్ ధరించడమే కాకుండా క్లిప్ పెట్టుకోవడం అత్యవసరమని సీఐ వై వి ఎల్ నాయుడు నందిగామ శివారు వై జంక్షన్ ఫ్లైవర్ వద్ద శుక్రవారం క్లిప్ యువర్ హెల్మెట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఐ వైవిఎల్ నాయుడు మాట్లాడుతూ హెల్మెట్ ధరించి...
    452 Views
  • డ్రైవర్ ఆత్మహత్య..కుటుంబానికి 10 లక్షలు, ఉద్యోగం
    తెలంగాణ : పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న RTC డ్రైవర్  శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల పరిహారం అందించింది. స్థానిక RDO ఉమారాణి ఆయన మృతదేహానికి  నివాళి అర్పించి. ఈ ప్రకటన చేశారు అలాగే కుటుంబ సభ్యుల ఒకరికి RTC లో ఉద్యోగం ఇస్తామనీ హామీ ఇచ్చారు. అటు నర్సంపేట కాంగ్రెస్  MLA దొంతి మాధవరెడ్డి వ్యక్తిగతంగా రూ:5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు.
    322 Views
  • మనావురు - మనభఫ్రత-మనభాధ్యత గ్రా.నెహ్రూనగర్.మo.ఏడపల్లిజిల్లా నిజామాబాద్. మణ గ్రామ భద్రత,
    ట్రాఫిక్ నిబంధనల గురించి సిపి సాయిచైతన్య గారు వివరించారు. ఈకార్యక్రమమ్లో సర్పంచ్ ఇమ్రాన్ ఖాన్,వార్డ్ మెమ్ బార్,మాజీ సర్పంచ్ అమన్లుల్లా.గ్రామ ప్రజలు పాలుగొన్నారు.
    461 Views
  • On 23-04-2026, acting on credible information, the Special Crime Team of CCS, DD Hyderabad apprehended four persons allegedly involved in automobile thefts, mainly two-wheeler theft cases.
    Details of Apprehended Persons:
    Mohammed Riyaz, 18 years, resident of MM Pahadi, Attapur, Hyderabad.
    Syed Ahmed Ali, 18 years, helper in sofa-making godown, resident of MM Pahadi, Attapur, Hyderabad.
    Mohammed Fardeen, 18 years, cook, resident of MM Pahadi, Hyderabad.
    Minor juvenile identified as Mohammed Bin Esa, 17 years, resident of Asra Apartments, Chandulal Bahadari, Bahadurpura, Hyderabad.
    Recovered Property:
    A total of 10 two-wheeler vehicles were recovered from the accused persons, including:
    Honda Dio – 8 vehicles
    Hero Glamour – 1 vehicle
    Bajaj Pulsar NS200 – 1 vehicle
    Case Details:
    Police stated that the accused were involved in multiple two-wheeler theft cases. The Crime Team developed intelligence through informant sources and monitored their recent activities, including observing posts on Instagram.
    After continuous surveillance of their movements and locations, the accused were traced and apprehended on the morning of 23-04-2026 at MM Pahadi, Attapur. During interrogation, they allegedly confessed to involvement in 10 vehicle theft cases under the limits of Balanagar, Gandhinagar, Kollur, and Attapur police stations.
    Officers Involved:
    The operation was carried out by Ch. Sudhakar Rao along with his staff under the guidance of S. Chaitanya Kumar and supervision of G. Venkateswar Reddy.
    @S.AzharAlam
    #Hyderabad #telangana #police #crime
    4.8K Views

  • UNDER THE GUARDIANSHIP OF AIMIM PRESIDENT ALHAJ BR ASADUDDIN OWAISI SAHAB HON'BLE MP HYDERABAD

    TODAY ON THURSDAY @ 1:30PM
    AHMED BIN ABDULLAH BALALA HONBLE MLA MALAKPET HAD A MEETING WITH HON'BLE R&B MINISTER, TG STATE FOR THE DEVELOPMEMT WORKS OF MALAKPET FOR THE CONSTRUCTION OF 33KV SUBSTATION, CONSTRUCTION OF RESERVOIRS, SPORTS INTEGRATED COMPLEX UNDER R&B GOVT QUARTERS VACANT LAND.
    @S.AzharAlam
    #Hyderabad #mla #minister #telangana
    3.4K Views
  • తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేయర్స్ కాన్‌క్లేవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
    410 Views
  • ముగతి గ్రామంలో అవగాహన కార్యక్రమం
    నందవరం మండలం ముగతి గ్రామంలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అందరూ ప్రశాంతంగా ఉండాలని ఆదేశించారు. బైక్ నిదానం వెళ్లాలని. శాంతి భద్రత పాటించాలని అన్నారు.
    320 Views
  • కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ 'తెలంగాణ ప్రజా వికాస్ సమితి' - పెట్టబోయే పేరు ఇదేనా..?
    తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రానుంది. కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ పార్టీకి… 'తెలంగాణ ప్రజా వికాస్ సమితి' పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ‎మేడ్చల్‌ జిల్లాలోని మునిరాబాద్‌లో అధ్వయ కన్వెన్షన్‌ వేదికగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు శనివారం ఉదయం పది గంటలకు ముహూర్తం నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి...
    243 Views
  • ౩౩ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు
    కెసిఆర్ గారు కట్టిన ౩౩ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, అయినా మాటలు తక్కువ పని చాల ఎక్కువ, కేవలం తొమ్మిదిన్నర ఏండ్లలో అద్భుతమైన ప్రగతి సాదించారు, కేంద్రం అసలు తమవంతు సహాయం చేయకపోయినా సరే చితికిపోయిన తెలంగాణని గాడిలో పెట్టారు! రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో సక్కగా ఒక్క పధకం అమలు అవ్వకపాయె! చావు అంచుల దాక వెళ్లి సాధించిన రాష్ట్రము అందుకే అయన అంత ప్రేమగా చూసుకొన్నారు. ఉద్యమంలో మాటల తూటాలు పేల్చేవారు,...
    240 Views