Boya Dasthagiri Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-04-25 00:29:52 ముగతి గ్రామంలో అవగాహన కార్యక్రమం నందవరం మండలం ముగతి గ్రామంలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అందరూ ప్రశాంతంగా ఉండాలని ఆదేశించారు. బైక్ నిదానం వెళ్లాలని. శాంతి భద్రత పాటించాలని అన్నారు. 0 Comments 0 Shares 321 Views