చీరాల మండలం రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నందు మండల పార్టీ అధ్యక్షులకు,పట్టణ పార్టీ అధ్యక్షులకు, గ్రామ పార్టీ అధ్యక్షులకు,వార్డు కమిటీ అధ్యక్షులకు,అనుబంధ విభాగాల అధ్యక్షులకు, డిజిటల్ టీం సభ్యులతో సమావేశం నిర్వహించిన *చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు*, ఈ సందర్భంగా ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ కమిటీల డిజిటలైజేషన్ పూర్తయినందున, డిజిటలైజేషన్...