Gujile Ramu Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-04-24 01:22:12 ఆర్టీసీ కార్మికుడు మృతి.... నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్న శంకర్ గౌడ్ కొద్దీ సేపు క్రితం చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. దీనితో ఆర్టీసీ కార్యకర్తలు నర్సంపేట బందుకు పిలుపునివ్వడం జరిగింది. 0 Comments 0 Shares 343 Views