Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిజామాబాద్ : జిల్లా డిజిపి బదిలి
    నిజామాబాద్ జిల్లా ఆడిషానల్ డిజిపి గగి విడుకోలు కరయక్రమం లో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
    277 Views
  • సుల్తానాబాద్ : కాట్నపల్లిలో విషాదం
    పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని ఓ ఇటుక బట్టీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి దివ్య ప్రాణాలు కోల్పోయింది. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన జోహార భూబన్స,సరస్వతి దంపతుల మూడు నెలల క్రితం ఉపాధి కోసం ఇక్కడికి వలస వచ్చారు.సోమవారం ఉదయం తల్లిదండ్రులు పనిలో నిమిత్తమై ఉండగా చిన్నారి తన తోబుట్టులతో కలిసి గుడిసెల వద్ద ఆడుకుంటుంది.ఇదే సమయంలో...
    353 Views
  • పెద్దపెల్లి జిల్లా : గోదావరిఖని లారీ లో ఎగిసిపడ్డ మంటలు..!
    పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోనే గంగానగర్ పెట్రోల్ బంక్ ముందు పార్కింగ్ చేసి ఉన్న ఒక లారీలో మంటలు చిలరేగాయి.. ఈ మంటలు పైకి ఎగసి పడడంతో కరెంటు వైర్లకు కూడా మంటలు అంటుకున్నాయి.ఈ ఘటన గల కారణం  తెలియ రాలేదు.
    315 Views
  • ఉపాధి హామీ వేతనదారుడు మృతి
    గంట్యాడ మండలం కొత్త వెలగాడలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువు పనిలో చౌడువాడ కన్నయ్య తాత అనే వేతనదారుడు పని చేస్తు మంగళవారం అస్వస్థకు గురైయాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు ఎంపీడీవో ఆర్వీ రమణమూర్తి తెలిపారు. పని స్థలంలో అస్వస్థకు గురై మరణించినందున ఉపాధి హామీ పథకం ద్వారా ఎక్స్ గ్రేషియాకు సిఫార్సు చేసినట్లు చెప్పారు. #Boiena Rajesh
    328 Views
  • రైళ్లలో విస్తృత తనిఖీలు
    బొబ్బిలి రైల్వే స్టేషన్లో మంగళవారం భవానీపట్నం రైలులో పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. గంజాయి, డ్రగ్స్ నివారణకు, అక్రమంగా ఆయుధాలు రవాణా నివారణకు డీఎస్పీ ఆర్.గోవిందరావు, పట్టణ సీఐ కె.నారాయణరావు రైళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులు బ్యాగులను తనిఖీ చేశారు. ప్రయాణికులు టికెట్లను పరిశీలించి అనుమానితులను ప్రశ్నించారు. డ్రగ్స్ నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ గోవిందరావు చెప్పారు....
    Like
    1
    310 Views
  • నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్

    25 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ACB అధికారులకు పట్టుబడ్డ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ నాయక్...

    పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

    నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాబా కాలనిలో నీ ఇంట్లో,కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు...
    Like
    1
    355 Views
  • భద్రాచలంలో కొనసాగుతున్న బంద్: బస్టాండ్ వద్ద నిలిచిపోయిన రాకపోకలు
    భద్రాచలం: రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా ఈరోజు భద్రాచలం పట్టణంలో బంద్ ప్రశాంతంగా, అయితే ప్రభావవంతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా రవాణా వ్యవస్థపై ఈ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బస్టాండ్ వద్ద ఉద్రిక్తత - నిలిచిన సర్వీసులు ఉదయం నుంచే   ఆర్టీసీ కార్మికులు  భద్రాచలం ప్రధాన బస్టాండ్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. బస్సుల నిలిపివేత: ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేయాలని...
    936 Views
  • భద్రాచలంలో కొనసాగుతున్న బంద్: బస్టాండ్ వద్ద నిలిచిపోయిన రాకపోకలు
    భద్రాచలం: రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా ఈరోజు భద్రాచలం పట్టణంలో బంద్ ప్రశాంతంగా, అయితే ప్రభావవంతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా రవాణా వ్యవస్థపై ఈ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బస్టాండ్ వద్ద ఉద్రిక్తత - నిలిచిన సర్వీసులు ఉదయం నుంచే   ఆర్టీసీ కార్మికులు  భద్రాచలం ప్రధాన బస్టాండ్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. బస్సుల నిలిపివేత: ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేయాలని...
    315 Views
  • ఆయన స్వరంలో కోపం లేదు… కేవలం ప్రజల కష్టాల పట్ల నిజమైన సానుభూతి
    KCR గారి ప్రసంగం చాలా చక్కగా సాగింది. ‎కేవలం విమర్శించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని విమర్శించకుండా, కేసీఆర్ గారు కాంగ్రెస్ పాలనలో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ గొంతుకగా నిలుస్తూ, ఒక కరుణామయ తండ్రిలా మాట్లాడారు. ఆయన స్వరంలో కోపం లేదు… కేవలం ప్రజల కష్టాల పట్ల నిజమైన సానుభూతి, తిరిగి వచ్చి పరిస్థితులను చక్కదిద్దుతామనే భరోసా ఇచ్చే వాగ్దానం మాత్రమే ఉన్నాయి. ‎అది కోపాన్ని కాకుండా, ప్రజల...
    222 Views
  • కేసీఆర్‌ను దగ్గర నుంచి చూస్తే కథేమిటో అర్థమవుతుంది: టీ పీసీసీ చీఫ్
    హైదరాబాద్: కేసీఆర్ అనే పులి ఫాం హౌస్‌కే పరిమితమైందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.  ‎పులి తిన్న ఆవుల గురించి బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు.  ‎పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విలేకర్లతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను దగ్గర నుంచి చూస్తేనే జీవన్ రెడ్డికి ఆయన కథేమిటనేది అర్థమవుతుందన్నారు.  ‎జీవన్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఆయన ఎమ్మెల్యే, ఎంపీగా...
    251 Views