Sunka Santhosh Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-04-21 17:51:59 పెద్దపెల్లి జిల్లా : గోదావరిఖని లారీ లో ఎగిసిపడ్డ మంటలు..! పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోనే గంగానగర్ పెట్రోల్ బంక్ ముందు పార్కింగ్ చేసి ఉన్న ఒక లారీలో మంటలు చిలరేగాయి.. ఈ మంటలు పైకి ఎగసి పడడంతో కరెంటు వైర్లకు కూడా మంటలు అంటుకున్నాయి.ఈ ఘటన గల కారణం తెలియ రాలేదు. 0 Comments 0 Shares 316 Views