నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్


25 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ACB అధికారులకు పట్టుబడ్డ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ నాయక్...


పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...


నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాబా కాలనిలో నీ ఇంట్లో,కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు...
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్ 25 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ACB అధికారులకు పట్టుబడ్డ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ నాయక్... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది... నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాబా కాలనిలో నీ ఇంట్లో,కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు...
Like
1
0 Comments 0 Shares 271 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com