Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • జాఫర్, రమేష్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
    అయ్యప్ప సేవా సమితి సేవలు అదర్శనీయం మజ్జిగ పంపిణీ చేసిన జాఫర్.రమేష్ నందిగామ,ఏప్రిల్,20,(భారత్ అవాజ్ ): వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా కృషి చేస్తున్న అయ్యప్ప సేవా సమితి చేస్తున్న సేవలు అభినందనీయమని ఎండి జాఫర్ ప్రశంసించారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నందిగామ ఆర్టీసీ బస్టాండ్ లో సోమవారం మజ్జిగ పంపిణి కార్గో ఏజెంట్ ఆన్లైన్ రిజర్వేషన్ కౌంటర్ నిర్వాహకులు ఎండి జాఫర్ గురుస్వామి కొప్పు...
    421 Views
  • జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రతిభ చూపిన చిలుకూరు విద్యార్థి
    చిలుకూరు ఏప్రిల్ 21, జే ఈ ఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైన ఈ ఫలితాలలో కోదాడ పట్టణంలోని రేస్ కళాశాలలో చదివిన ముక్క చరణ్ సాయి 99.56 పర్సంటేజ్ సాధించి జాతీయస్థాయిలో 1583 ర్యాంకు సాధించాడు. చిలుకూరు మండల కేంద్రానికి చెందిన ముక్క లక్ష్మీనారాయణ కుమారుడు, చరణ్ సాయి ప్రాథమిక విద్య నుండి మెరుగైన ఫలితాలు సాధిస్తూ వస్తున్నాడు, జాతీయస్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థిని కోదాడ ఎమ్మెల్యే, పద్మావతి రెడ్డి,...
    456 Views
  • "ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని సీన్.. స్వీట్ షాపులో వసూళ్లకు ప్లాన్.. అల్వాల్‌లో కిలాడీ లేడీల అరెస్ట్!"
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అధికారులమంటూ అవతారమెత్తారు.. అక్రమ వసూళ్లే లక్ష్యంగా దుకాణాలపై దాడులకు దిగారు.. కట్ చేస్తే, అసలు విషయం బయటపడి ఇప్పుడు పోలీసుల కటకటాలపాలయ్యారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని నమ్మిస్తూ వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇద్దరు నకిలీ మహిళా అధికారులను మంగళవారం అల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే.. ఓల్డ్ అల్వాల్ ఐజీ ప్రాంతంలోని ఒక స్వీట్ షాపులోకి...
    481 Views
  • రాజేంద్రనగర్ లో చలివేంద్రం ప్రారంభిచిన స్థానిక బీజేపీ నాయకులు
    336 Views
  • ప్రజల ఆరోగ్యమే మా ప్రాధాన్యత : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సౌమ్య
    చెవిటికల్లులో 36 లక్షలతో వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో మంగళవారం నాడు 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం కాబోతున్న వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  కూటమి నేతలతో కలిసి ఈ కార్యక్రమంలో...
    495 Views
  • నిజామాబాద్ : మెప్మా అధ్వర్యంలో వారిధన్యం కొనుగోలు కెంధం ప్రారంభం
    జిల్లాలో నీ గిరిరాజ్ కలశలాలో అవారనలో మెప్మా అధ్వర్యంలో  వారిధన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం చేయాడం జరిగింది..
    263 Views
  • తెలంగాణ : రేపటి నుంచి RTC బంద్..!
    తెలంగాణ : RTC నీ ప్రభుత్వంలో విలీనం  చేయాలని, ఈరోజు అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగిన ఉన్నారు. లేబర్ కమిషన్ తో జరిగిన చర్చలు విఫలం కావడంతో JAC సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రేపటి మొదటి షిఫ్ట్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోయే ఛాన్స్ ఉంది. మరోవైపు సమ్మె ప్రభావం ప్రజలపై  పడకుండా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యమ్యాయ చర్యలు చేపడుతున్నారు.
    380 Views
  • నిజామాబాద్ ... నేషనల్ సివిల్ సర్వీసెస్ డే
    దేశ ప్రగతికి వెన్నెముక నిలుస్తూ, భారతదేశ 'ఉక్కు చట్రం'గా ఉంటూ, సూపరిపాలన అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న సివిల్ సర్వెంట్లకు మా సెల్యూట్... నేషనల్ సివిల్ సర్వీసెస్ డే సందర్బంగా ఎమ్మెల్యే ధనపాల్  సూర్యనారాయణ శుభకాంక్షలు తెలియజేసారు.
    289 Views
  • కానిస్టేబుల్ పై దాడి చేసిన ఇసుక మాఫియా
    కోదాడ నియోజకవర్గంలోని మోతే మండలం రాయకుంట తండా వద్ద అక్రమ ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న కానిస్టేబుల్ కృష్ణంరాజుపై దుండగులు దాడికి తెగబడ్డారు, విధి నిర్వహణలో ఉన్న ఆయనపై ఇద్దరు డ్రైవర్ల విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి, గాయపడిన కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మోతే పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితులు కోసం పోలీసులు గాలింపు...
    288 Views
  • ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన భారత ఆవాజ్ రిపోర్టర్ రవి మహంకాళి
    నిన్నా రాత్రి సమయంలో టిప్పర్ లారీ శరవేగానికి. బైక్ మీద వెళ్తున్నా ఒక యువకుడి బైక్ గుద్ది పారిపోయాడు. నేను జరిగిన స్పాట్లో ఉన్నాను కాబట్టి సమయానికి అంబలెన్స్ కి దమ్మాయిగూడ పోలీస్ వారికీ సమాచారం. ఆ దెబ్బతాకిన యువకుడి దగ్గరే ఉండి.. 4నాలుగుగంటల దాకా అక్కడే హాస్పిటల్ ఉండి. అంత ప్రమాదం ఏమి లేదు అన్నప్పుడు అక్కడనుండి తిరిగి భారత్ ఆవాజ్ బాట సారి. ఇక్కడ గోల్డెన్ ఔవర్లో తీసుకవేళ్లాను కాబట్టి క్షతగాత్రుడు...
    710 Views