"ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని సీన్.. స్వీట్ షాపులో వసూళ్లకు ప్లాన్.. అల్వాల్‌లో కిలాడీ లేడీల అరెస్ట్!"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అధికారులమంటూ అవతారమెత్తారు.. అక్రమ వసూళ్లే లక్ష్యంగా దుకాణాలపై దాడులకు దిగారు.. కట్ చేస్తే, అసలు విషయం బయటపడి ఇప్పుడు పోలీసుల కటకటాలపాలయ్యారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని నమ్మిస్తూ వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇద్దరు నకిలీ మహిళా అధికారులను మంగళవారం అల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే.. ఓల్డ్ అల్వాల్ ఐజీ ప్రాంతంలోని ఒక స్వీట్ షాపులోకి...
0 Comments 0 Shares 304 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com