ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన భారత ఆవాజ్ రిపోర్టర్ రవి మహంకాళి
నిన్నా రాత్రి సమయంలో టిప్పర్ లారీ శరవేగానికి. బైక్ మీద వెళ్తున్నా ఒక యువకుడి బైక్ గుద్ది పారిపోయాడు. నేను జరిగిన స్పాట్లో ఉన్నాను కాబట్టి సమయానికి అంబలెన్స్ కి దమ్మాయిగూడ పోలీస్ వారికీ సమాచారం. ఆ దెబ్బతాకిన యువకుడి దగ్గరే ఉండి.. 4నాలుగుగంటల దాకా అక్కడే హాస్పిటల్ ఉండి. అంత ప్రమాదం ఏమి లేదు అన్నప్పుడు అక్కడనుండి తిరిగి భారత్ ఆవాజ్ బాట సారి. ఇక్కడ గోల్డెన్ ఔవర్లో తీసుకవేళ్లాను కాబట్టి క్షతగాత్రుడు...
0 Comments 0 Shares 434 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com