మదనపల్లెలో రైతులను లక్షల్లో మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశారు. పెద్దతిప్ప సముద్రం మండలం రాపూరివారిపల్లికి చెందిన రైతులు పండించిన మొక్కజొన్నను విజయవాడకు చెందిన దళారి పి. నవీద్ ఖాన్ రూ. 25. 61 లక్షలకు కొనుగోలు చేసి రూ. 11 లక్షలు మాత్రమే చెల్లించి మిగిలిన రూ. 14. 61 లక్షలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు. డబ్బులు అడిగితే...
అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టు భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచడంలో విజయవంతమైంది. కలెక్టర్ నిషాంత్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇవ్వడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. ఆదివారం, 'జలధార-జలహారతి' కార్యక్రమానికి కలెక్టర్ నిషాంత్ కుమార్ ను నోడల్ అధికారిగా నియమించారు. ఆయన మార్గదర్శకత్వంలో భూగర్భ జలాల పెంపుపై కార్యాచరణ చేపట్టాలని సీఎం...
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లెలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తిరుపతికి చెందిన సుమన్ స్కూటర్తో అభిలాష్ను ఢీకొట్టడంతో స్థానికులు అతనిపై దాడి చేశారు. అనంతరం సుమన్ కత్తితో బాబు, సుధాకర్, సోమశేఖర్లపై దాడి చేయడంతో ఉద్రిక్తత పెరిగింది. గ్రామస్తులు సుమన్ను పట్టుకుని కొట్టి గాయపరిచారు. పోలీసులు వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు గాయపడినవారు చికిత్స...
పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం నేడు మృత్యుంజయ హోమం
Andhra
Mrithyunjaya Homam on April 21st for the health of AP Deputy CM Pawan Kalyan
చాలాకాలంగా పవన్ కల్యాణ్ కు అనారోగ్య సమస్యలు
శనివారం నాడు హైదరాబాదులో శస్త్రచికిత్స జరిగిన వైనం
పవన్ కల్యాణ్ కోసం మృత్యుంజయ హోమం
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు
ఈ నెల 21న మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హోమం...
శ్రీరాంపూర్ : మంచిర్యాల పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఈరోజు ఉదయం శ్రీరాంపూర్లోని ప్రగతి స్టేడియంలో మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ప్రజల ఆరోగ్యం పట్ల తన కట్టుబాటును మరోసారి చాటుతూ, ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం చేయాలని సూచించారు. యువత క్రీడల వైపు మొగ్గు చూపితే ఆరోగ్యవంతమైన సమాజం...
నిబంధనలకు విరుద్ధంగా అధిక పెన్షన్ పొందుతున్న ముగ్గురు రిటైర్డ్ ఉద్యోగులపై బొబ్బిలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆడిట్లో ఈ అక్రమం వెలుగుచూడటంతో, పెన్షన్ సొమ్మును తిరిగి చెల్లించాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా వారు స్పందించకపోవడంతో, సబ్ ట్రెజరీ అధికారి (STO) పద్మనాభం ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
#Boiena Rajesh
తెర్లాం పోలీస్ స్టేషన్లో 2025 మార్చి 5న నమోదైన పోక్సో కేసులో ముద్దాయి హరికృష్ణకు 20ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి నాగమణి తీర్పు ఇచ్చినట్లు SP దామోదర్ సోమవారం చెప్పారు.
తెర్లాం మండలంలో ఓ మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన హరికృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా అనుభవించి పెళ్లికి నిరాకరించడంతో పోలీసులను ఆశ్రయించింది. నేరం రుజువు కావడంతో జైలుశిక్ష...
మంచిర్యాల : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు మంచిర్యాలలోని తన ఎంపీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, డీసీపీ మరియు జిల్లా ఉపాధి అధికారితో కలిసి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరై తమ సమస్యలను వినిపించారు.
సుమారు 200 మందికి పైగా ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎంపీ గారు శ్రద్ధగా విని, వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి...
మంచిర్యాల : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల రైల్వే స్టేషన్ను సందర్శించి, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను సవివరంగా పరిశీలించారు. పనుల నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేస్తూ, ప్రతి పని సమయానికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.
ప్రయాణికులకు సురక్షితమైన, ఆధునిక సౌకర్యాలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఎంపీ పేర్కొన్నారు....