Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • జగిత్యాల : ఈరోజు KCR సాయంత్రం 4:45 pm
    జగిత్యాల సభ నేపథ్యంలో నేడు సాయంత్రం 4:45 pm గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కెసిఆర్ జగిత్యాలకు బయలుదేరనున్నారు. అనంతరం జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని ఎలిఫ్యాడ్ లో దిగుతారు. అక్కడ నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. తదుపరి సాయంత్రం 6 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
    335 Views
  • నిజామాబాద్: ఎందుకాంత స్పిడు
    నిజామాబాద్: పోలీస్ కమీషనర్ పరిధిలో ప్రమధలు అంధోలన కలేగిస్తున్న యీ. పోలీసులు జిల్లా వ్యాప్తంగ ప్రమధలకు ని లయంగ మరీన 55 బ్లాక్‌ స్పాట్లాను గ్రుతిo చారు.2024 లో 857 ప్రమధలుజార్గాగా,353 మంధి  ప్రణాలు కొల్పోతు రు.2025 లో థిసుకూన ముంధాస్తు చార్యల వల్లా ప్రమధలు780కి, మారనాలు 276 కి తగాఈ. అతివేగం,అజగ్రత వల్ల వాంధలధి నంది క్షతగత్రులు గమరుతున్నారు.
    274 Views
  • ఎమ్మిగనూరులో పెట్రోల్ డీజిల్ కొరత
    ఎమ్మిగనూరు లో పెట్రోల్ డీజిల్ కొరత ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల నుండి వచ్చే ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మిగనూరులో పెట్రోల్ డీజిల్ కొరత బైకులు టాక్సీలు ఆటోలు రవాణా చాలా ఇబ్బందికరంగా మారింది. ఎమ్మిగనూరులో ప్రజలు మాట్లాడుతూ త్వరగా పెట్రోల్. డీజిల్. వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.
    372 Views
  • నిజామాబాద్: మండుతున్న ఎండలు
    ఎండ తీవ్రత పెరుగుతోంది.. జాగ్రత్త వహించండి! వేసవి తాపం మరియు వడదెబ్బ నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ ముఖ్యమైన సూచనలను తప్పక పాటించండి:   రోజుకు కనీసం 4 లీటర్ల నీరు తాగండి. ఎండ తీవ్రత అధికంగా ఉండే మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు బయటకు వెళ్లడం తగ్గించండి. వేడిని తట్టుకోవడానికి తేలికపాటి, కాటన్ బట్టలను ధరించండి. గొడుగు లేదా టోపీని వాడండి. ఒకవేళ తల తిరగడం లేదా విపరీతమైన అలసటగా...
    247 Views
  • "హరిజనబస్తీ డిసిల్టింగ్‌పై శాంతి శ్రీనివాస్ రెడ్డి ఫోకస్.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హరిజనబస్తీ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న డిసిల్టింగ్ (మట్టిని తొలగించే) పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.  ఈ సందర్భంగా వర్క్ ఇన్‌స్పెక్టర్ చందు, ప్రేమ్, మహేందర్, అంజయ్య, మహేష్, వీరమణి తదితరులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆలస్యం...
    254 Views
  • గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు
    ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో జరిగింది.వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్, ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించడంతో పాటు అన్న క్యాంటీన్‌ను సందర్శించి, భోజనం వడ్డించి, ఈ సందర్భంగా శ్రీమతి...
    431 Views
  • ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
       చిలుకూరు ఏప్రిల్ 20  ఐదు సంవత్సరముల లోపు బాలలు కల్మషం లేని వారని దేవుళ్ళ తొ సమానం అని చిలుకూరు అంగన్వాడీ కేంద్రం 4 నందు జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి జి నరసింహారెడ్డి అన్నారు. నేటి ఈ స్ఫూర్తితో భవిష్యత్తు అంతా బంగారు బాట కావాలని మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందించారు. ఈ...
    389 Views
  • ప్రభుత్వ పాఠశాలల్లో వేకెన్సీ బోర్డులు పెట్టాలి మంత్రి నారా లోకేష్ ఆకాంక్ష
    ప్రభుత్వ పాఠశాలల్లో నో వేకెన్సీ బోర్డులు పెట్టాలి.   అదే మంత్రి నారా లోకేష్ గారి ఆకాంక్ష.   పేదల బిడ్డలు బాగా చదువుకోవాలి.   రూ.5కోట్లతో గురుకుల పాఠశాల పునఃనిర్మాణం.   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.   ఇంటర్మీడియట్లో ప్రతిభ చూపిన 157 మందికి నగదు ప్రోత్సాహకాలు.   స్వచ్చందంగా అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.   సతీసమేతంగా...
    264 Views