Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి.. సీఎం రేవంత్ రెడ్డి మరో ఎత్తుగడ
    ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ సభ ఉన్న రోజే.. రేవంత్ రెడ్డి కాళేశ్వరం బరాజ్ ల సందర్శన కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లబ్యారేజీలను సందర్శించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నుంచి ప్రజల దృష్టి నుంచి మరల్చడానికే రేవంత్ ఇలా ప్లాన్ చేశారంటూ నెట్టింట్లో కామెంట్లు
    245 Views
  • ప్లేవుడ్ పరిశ్రమను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారులు
    బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న ప్లేవుడ్ పరిశ్రమలో వ్యవసాయం సబ్సిడీ యూరియా వాడుతున్నట్లు ఆరోపణలు రావడంతో వ్యవసాయ శాఖాధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిశ్రమ గోదాములలో ఉన్న యూరియాను పరిశీలించి టెక్నికల్ గ్రేడ్ యూరియా వాడుతున్నట్లు గుర్తించారు. సబ్సిడీ యూరియాను వ్యవసాయేతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో మజ్జి శ్యామసుందర్ హెచ్చరించారు. #Boiena Rajesh
    294 Views
  • మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
    ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి డిమాండ్ చేశారు. మహిళా ఉపాధ్యాయుల సమస్యలపై నారా లోకేశ్కు లేఖ రాసి బొబ్బిలిలో సంతకాల సేకరణ చేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు లేకపోవడంతో మహిళలు టీచర్లు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చైల్డ్ కేర్ లీవులలో మార్పు చేయాలన్నారు. #BOIENA RAJESH 
    340 Views
  • అసాంఘిక కార్యకలాపాలపై విశ్వహిందూ పరిషత్ వినతిపత్రం.
    అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. బలవంతపు మతమార్పిడులు, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రలపై ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ యువతులపై వేధింపులను అరికట్టేందుకు కఠిన కేంద్ర చట్టం తీసుకురావాలని, ప్రభుత్వ, రైల్వే, అటవీ భూముల ఆక్రమణలను తొలగించాలని, దేశ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు...
    270 Views
  • అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
    అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. బొబ్బిలి మండలం అలజంగి, పారాది వేగవతి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు సమాచారం రావడంతో ఎమ్మార్వో ఎం. శ్రీను ఆదేశాల మేరకు ఐదు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో హెచ్చరించారు. #BOIENA RAJESH 
    261 Views
  • నిరుపేద కుటుంబానికి భరోసా
    చిలుకూరు గ్రామం జగ్జీవన్ రావు నగర్ కాలనీకి చెందిన అతి నిరుపేద కుటుంబం అయినటువంటి దారెల్లి వెంకటరత్నం కళ్ళు కానరాక తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే అతనికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించి సొంత ఖర్చులతో మందులు ఇప్పించడం జరిగింది అతనికి కంటి చూపు పూర్తిగా మెరుగయ్యే వరకు అతనికి బాధ్యత వహిస్తూ అతనికి భరోసా ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య , చిలుకూరు మండల కాంగ్రెస్...
    246 Views
  • CMRF ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో చెక్కు అందజేత
    చిలుకూరు గ్రామానికి చెందిన గండు సావిత్రి భర్త వెంకట్ నారాయణ గారికి కోదాడ శాసన సభ్యురాలు శ్రీమతి పద్మావతి రెడ్డి  కార్యాలయము నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యడవల్లి పుల్లారావు చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొనడం జరిగింది. 
    397 Views
  • సింగర్ మంగ్లీని సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ మా అసోసియేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు
    సింగర్ మంగ్లీని సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ మా అసోసియేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసిన తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ ‎నిరుపేద బాధితులకు న్యాయం జరిగే వరకు మంగ్లీని బహిష్కరించాలన్న సంపత్ నాయక్ మైక్రో ఫైనాన్స్ పేరిట డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై పంజాగుట్ట పీఎస్ లో మంగ్లీపై కేసు నమోదు
    258 Views
  • జూన్ 2 నుంచి రైళ్లలో పురుషులకు ఉచిత ప్రయాణ
    హైదరాబాద్ మహానగరం లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది, జూన్ 2 నుంచి ఎంఎంటిఎస్,రైళ్లలో ఉచిత అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది, నగరవ్యా ప్తంగా నడిచే ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురు షులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది.    జూన్ 2వ తేదీ నుంచి ఈ చారిత్రాత్మక పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు...
    641 Views