చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడంతో కాంగ్రెస్ పార్టీ 33% మహిళ బిల్లును వ్యతిరేకించడంతో బిజెపి మహిళల నాయకురాళ్లు మండిపడ్డారు. శనివారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని హైటెక్ సిటీలోని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇంటిని ముట్టడించిన బిజెపి నాయకులు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలతో అల్వాల్ ఐజి సర్కిల్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ అవలంభించిన వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం బీజేపీ నాయకులు చేశారు.
అల్వాల్ సర్కిల్లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు భారీ...
నందవరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు మరో ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ బుక్ ఇట్ల వీధి. యూనిట్ ను శనివారం నాడు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ పుల్లయ్య మాట్లాడుతూ.. వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా ఎమ్మెల్యే బివి. జయనాగేశ్వరరెడ్డి గారి సూచనల మేరకు నందవరంలో మినరల్ వాటర్ యూనిట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని...
మంచిర్యాల జిల్లా :శ్రీరాంపూర్ లో ఈరోజు ఉదయం 7:00 గ లకు SRP3&3A గనిలో వున్నా కార్మికుల పెండింగ్ సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్ తో SRP3&3A గని సూపరిండెంట్ ఆఫ్ మైన్స్ సిహెచ్. వెంకట్రావు గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కందికట్ల వీరభద్రయ్య గారు, మరియు ముస్కే సమ్మయ్య గారు బ్రాంచ్ సెక్రటరీ SK. బాజీ సైదా గారు, కాంట్రాక్ట్ వర్కర్స్ అధ్యక్షుడు...
నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన పెంపొందించడం ముఖ్య లక్ష్యం:
మున్సిపల్ కమిషనర్ లోవరాజు
నందిగామ, ఎన్టీఆర్ జిల్లా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన "స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర" (SASA) ప్రతినెల 3వ శనివారం కార్యక్రమములో ఏప్రిల్ నెలకు సంబంధించి "జలధార జలహారతి" కార్యక్రమమును మునిసిపల్ కమిషనర్ జి.లోవరాజు గారు నిర్వహించారు. అనంతరం పురపాలక సంఘం కార్యాలయములో మరియు జయ...
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్.
ప్రజా దర్బార్లో ప్రజల వినతులు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే సౌమ్య
నందిగామ (ఏప్రిల్ 18, 2026): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శనివారం నందిగామ పట్టణం కాకాని నగర్లోని తన కార్యాలయంలో అధికారులు, కూటమి నేతలతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక...
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్.
ప్రజా దర్బార్లో ప్రజల వినతులు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే సౌమ్య
నందిగామ (ఏప్రిల్ 18, 2026): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శనివారం నందిగామ పట్టణం కాకాని నగర్లోని తన కార్యాలయంలో అధికారులు, కూటమి నేతలతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక...
రామాయంపేట మండల కేంద్రంలోని మొక్కల కొనుగోలు కేంద్రాన్ని మార్ఫెడ్ డీఎం సునీత సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో గత 20 రోజులుగా జరుగుతున్న మొక్కల కొనుగోళ్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని పలు రికార్డులను తనిఖీ చేసిన ఆమె, కొనుగోలు ప్రక్రియపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొక్కల కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు.
విద్యార్థుల సమస్యలపై చిత్తశుద్ధి లేని డీఈవో ని సస్పెండ్ చేయాలని ఎమ్మిగనూరులో స్థానిక ఎంఈఓ కార్యాలయం నందు ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ అఫ్రీది, పి ఆర్ ఎస్ వై ఎఫ్ రాష్ట్ర నాయకులు రఘునాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు డీఈఓ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూల్ జిల్లా లోని విద్యారంగా సమస్యలు ని పరిష్కరించడం లో పూర్తి గా విఫలమయ్యారని ముఖ్యంగా కర్నూలు పశ్చిమ...