"మహిళా బిల్లుపై రగిలిన ఆగ్రహం… రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం అల్వాల్‌లో ఉద్రిక్తత”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలతో అల్వాల్ ఐజి సర్కిల్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ అవలంభించిన వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం బీజేపీ నాయకులు చేశారు. అల్వాల్ సర్కిల్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు భారీ...
0 Comments 0 Shares 280 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com