Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ప్లాస్టిక్ నిషేదించాలి పకృతిని కాపాడాలి - చీరాల ఎమ్మెల్యే కొండయ్య
    నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర విజన్ 2047" కార్యక్రమంలో భాగంగా నేడు చీరాల పట్టణంలోని నెహ్రూ కూరగాయల మార్కెట్ నందు మానవహారం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆర్డిఓ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్,కూటమి నాయకులు పాల్గొన్నారు.ప్లాస్టిక్‌ను నిషేధించి, పర్యావరణాన్ని కాపాడుకుందాంపర్యావరణాన్ని కలుషితం...
    356 Views
  • బిజెపి ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,
    క్యాతనపల్లి మున్సిపాలిటీ అమ్మ గార్డెన్ స్టేజి దగ్గర గద్దెరాగడిలో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు ఆధ్వర్యంలో తేజస్వీ సూర్య దిష్టిబొమ్మని దగ్ధం చేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తెలియని బిజెపి ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో ఇండియా పాకిస్తాన్ విభజన లాగా జరిగిందని అవహేళనగా మాట్లాడడం, మైక్ ఇచ్చారుగా అని ఏది పడితే అది తెలంగాణ గురించి మాట్లాడితే...
    442 Views
  • Fire Accident at Kphb!!!!
    Fire accident helf at kphb yesterday night. Its a private travels bus ( Hyderabad to palakollu) moving towards sr nagar. This incident has happenend. Firstly tge short circuit happenend at drivers cabin. Then immediately he realised and let down all the passengers from bus. No injuries happenend in this incident. 
    891 Views
  • "సికింద్రాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ‘సర్జికల్ స్ట్రైక్’.. ఆక్రమణలు క్లీన్!
    సికింద్రాబాద్ : నగరంలో పాదచారుల హక్కులను కాపాడేందుకు జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి మరియు పద్మారావు నగర్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారిపై అధికారులు శనివారం భారీ స్థాయిలో ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, పాదచారులకు ఆటంకం కలిగిస్తున్న తాత్కాలిక షెడ్లు,...
    758 Views
  • "మల్కాజ్‌గిరి సమస్యలపై యాక్షన్ మోడ్‌లో ఎమ్మెల్యే… కలెక్టర్‌తో కీలక భేటీ”
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ మాను చౌదరి (IAS)ను కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు సమర్పించారు. 22-A ఆస్తుల పునఃసమీక్ష, ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు, UPHC నిర్మాణం, అక్రమ ఆక్రమణల నివారణ, కమ్యూనిటీ హాళ్ల పూర్తి, SC స్కీమ్ పారదర్శక అమలు వంటి అంశాలు ప్రస్తావించారు....
    653 Views
  • పుంగనూరు: అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు: ఆర్టీసీ ఈడీ
    కడప జోన్ ఆర్టీసీ ఈడి రాఘవ కుమార్ శుక్రవారం పుంగనూరు ఆర్టీసీ బస్టాండును ఆకస్మికంగా సందర్శించి, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన నేరుగా ప్రయాణికులతో మాట్లాడి, ఆర్టీసీ అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా డిఈపీటీఓ రాము, డీఎం దినేశ్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .
    272 Views
  • పుంగనూరు: విపక్షాల తీరుపై మైనార్టీ మోర్చా ధ్వజం
    చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ శనివారం పుంగనూరు మండలం, బయలు గాని పల్లిలో బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు అయూబ్ ఖానా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అయూబ్ ఖానా మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తుంటే, రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు అడ్డంకులు సృష్టించడం దారుణమని...
    265 Views
  • పుంగనూరు: కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ అధికారిగా యశ్వంత్
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఏ. శరత్ శనివారం నూతన ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ విధులు నిర్వహించిన ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తిరుపతి జేఈఓ కార్యాలయానికి సీసీగా బదిలీ అయ్యారు. నూతన ఇన్స్పెక్టర్ ఏ. శరత్ మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు# కొత్తూరు మురళి.
    249 Views
  • పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థి మృతి
    తమిళనాడులోని మధురైలో బీటెక్ చదువుతున్న పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలానికి చెందిన ధరణి అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గత శనివారం జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనికి సిఎంసి ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు# కొత్తూరు మురళి.
    396 Views