Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కొత్త డీఎస్పీ పావనిని కలిసిన టీడీపీ, జనసేన నాయకులు.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పావనిని పుంగనూరు టీడీపీ జిల్లా కార్యదర్శి రాఘవ రాయల్, జనసేన నాయకుడు జనార్ధన రాయల్, మదనపల్లె టీడీపీ నాయకురాలు శ్యామల రాయల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలు, లా అండ్ ఆర్డర్ గురించి డీఎస్పీతో చర్చించినట్లు రాఘవ రాయల్ తెలిపారు. ఈ సమావేశం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో జరిగింది.
    248 Views
  • పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. రోడ్డుపై విమర్శలు.
    శుక్రవారం మదనపల్లి–చెంబకూరు మార్గంలో పెంచుపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. ఈ ఘటనపై సీపీఐ మండల కార్యదర్శి రెడ్డి శేఖర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి–రామసముద్రం ప్రధాన రహదారి గుంతలతో దెబ్బతిని ప్రమాదకరంగా మారిందని ఆయన విమర్శించారు. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు, టమోటా రవాణా జరుగుతుందని,...
    225 Views
  • మంచిర్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో విజిలెన్స్ అధికారుల తనిఖీ
    మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కార్యాలయంలో శుక్రవారం కరీంనగర్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రికార్డులను పరిశీలించారు. భూ క్రయవిక్రయాల విషయంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో విచారణ చేపట్టినట్లు సమాచారం. సేకరించిన నివేదికను సంబంధిత శాఖ...
    290 Views
  • లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు... విపక్షాల తీరుపై చంద్రబాబు ఫైర్.
    లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించని వైనం అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో వీగిపోయిన బిల్లు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలే కారణమన్న సీఎం చంద్రబాబు ఇది మహిళలకు చేసిన ద్రోహమని వ్యాఖ్య చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే కీలక బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని...
    268 Views
  • స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు.
      స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు. Andhra Chandrababu Naidu Reviews Swachh Andhra Progress స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పురోగతిపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం 100 శాతం ఇంటింటి చెత్త సేకరణ, శుద్ధి జరగాలని ఆదేశం అవసరమైన చోట కొత్తగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం హాస్టళ్లలో తడి, పొడి చెత్త నిర్వహణపై ప్రత్యేక మార్గదర్శకాలు పచ్చదనం పెంపు, సోలార్...
    278 Views
  • అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.
      అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం 18-04-2026 Sat 07:23 | Andhra Sajjala Bhargav Reddy Case High Court Outraged by Defamatory Posts వైసీపీ మాజీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌పై హైకోర్టు ఆగ్రహం అది ఆటవిక, అనాగరిక ప్రవర్తన అంటూ తీవ్ర వ్యాఖ్యలు సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబసభ్యులపై పోస్టులు పెడతారా అని ప్రశ్న షరతులతో కూడిన ఉపశమనం... ఎల్‌ఓసీ రద్దుకు ఆదేశం...
    269 Views
  • 19వ డివిజన్లోని మహిళ సంఘాల సమైక్య మీటింగ్లో 19వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ నాగోల లక్ష్మీనారాయణ గారు పాల్గొని మహిళా సంఘ భవనానికి సంబంధించి వారికి ఇప్పటివరకు సొంత భవనం లేనందున ప్రభుత్వం తరఫున స్థలం మంజూరు చేయించే ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం
    1.8K Views
  • నందవరం మండల కేంద్రంలోని
    నందవరం మండల కేంద్రంలోని బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.బడి పిలుస్తుంది కార్యక్రమం భాగంగా నేడు తెలుగు మెయిన్స్ స్కూల్ విద్యార్థిని ,విద్యార్థులు ,హెచ్ఎం.స్టాఫ్ మరియు రాలి నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు స్కూలుకు చేర్పించాలని తెలియజేశారు.
    267 Views
  • మంచిర్యాల 50 డివిజన్లో కొనసాగుతున్న శుభ్రత - ప్రతి ఒక్కరి బాధ్యత కార్యక్రమం
    మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ వారుచేపట్టిన మంచిర్యాల శుభ్రత -ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 వ డివిజన్ నందు చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ డివిజన్ లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని...
    324 Views
  • పెద్దపల్లి : గోదావరిఖనిలో స్కూల్ టీచర్ మృతి..!
    గోదావరిఖని అడ్డగుంటపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు స్కూల్ టీచర్ వెన్నెల (30) దుర్మరణం పాలయింది. ద్వారక నగర్ చెందిన వెన్నెల RFCL -   ఓ ప్రైవేటు విద్య సంస్థలో టీచరుగా పని చేస్తుంది. అడ్డగుంటపల్లి సమీపంలో వ్యాను ఢీకొట్టడంతో ఆమె వెనక టైర్ కింద పడింది స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మరణించినట్టు పోలీసులు తెలిపారు.
    355 Views