Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • వివేక్ వెంకటస్వామి ప్రెస్ మీట్ లో విదేశీ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసారు
    మంచిర్యాలలోని తన నివాసంలో కార్మిక మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో సమావేశమై టాంకామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగావకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. జర్మనీ వంటి దేశాల్లో భారీగా ఉద్యోగావకాశాలు ఉన్నాయని, తెలంగాణ యువత ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.జర్మనీలో ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల ఉద్యోగాల అవసరం ఉందని, అందుకు అనుగుణంగా ప్రతి ఏడాది...
    361 Views
  • *సంకల్పమే తొలి విజయం...* 😍👌✌️

    *మహబూబాబాద్ లో భారీస్థాయిలో హెల్మెట్ అవగాహనర్యాలీ...*

    *తన కూతురు తోపాటు స్వయంగా బైక్ ర్యాలీ లో పాల్గొన్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్...*

    *మహబూబాబాద్ రహదారులలో... వందలాది ద్విచక్ర వాహనాలు ఒక్కసారిగా..., హెల్మెట్ లు ధరించి వరుసక్రమంలో...!!!😍*

    *భారీ బైక్ ర్యాలీతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్కరిలోనూ ప్రారంభమైన చర్చ...!!*

    *ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని.., మన..ప్రాణాలను, మన కుటుంబాలను మనమే కాపాడుకోవాలంటూ సర్వత్రా స్పందన...*

    *మన కోసం.., ఇంతలా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆలోచిస్తుంటే..,🥰*

    *మహబూబాబాద్ జిల్లాపోలీస్ యంత్రాంగం ఆలోచిస్తుంటే..!!*

    *మనం లేకుంటే అనాధలుగా మారే మన కుటుంబసభ్యుల గురించి మనం ఆలోచించాలని..,🤔*

    *హెల్మెట్ ఖచ్చితంగా ధరించి మార్పులో మేముసైతం బాగమవుతామంటూ మాట ఇస్తున్న మహబూబాబాద్ జిల్లా ప్రజలు...*
    412 Views
  • శివారు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి
    పట్టణ శివారు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి కోరారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ, ఐటీఐ కాలనీలో బుధవారం పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. శివారు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టి శుభ్రం చేయాలన్నారు. చెత్తను ఈ ఆటోలతో తరలించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ మురళీను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దన్నారు. #Boiena Rajesh
    293 Views
  • ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేందుకు బంగ్లా నుంచే అంకురార్పణ
    ప్రజలకు సేవ చేయడం మానేసి ఫ్లెక్సీల రాజకీయాలు చేయడం తగదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. బొత్సపై ఫ్లెక్సీలు వేయడంపై బుధవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. అనాడు ఎన్టీఆర్ను పదవిచ్యుతుడిని చేయడానికి బంగ్లా కారణం కాదా అని ప్రశ్నించారు.ఎన్టీఆర్ను పదవి నుంచి దించడంలో బంగ్లాలోనే అంకురార్పణ జరిగిందన్నారు.బొత్స దిగువ స్థాయి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలగా ఎదిగారన్నారు....
    290 Views
  • మాజీ సర్పంచ్ మాధవపై హత్యాయత్నం బాధాకరం
    బొబ్బిలి మండలం మెట్టవలస మాజీ సర్పంచ్ పువ్వల మాధవపై హత్యాయత్నం జరగడం బాధాకరమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. మాధవను ఎమ్మెల్యే బుధవారం పరామర్శించారు. మాధవపై దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామాల్లో శాంతి భద్రతలు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అల్లాడ భాస్కరరావు, ఎస్.ఈశ్వరరావు, తదితరులున్నారు....
    346 Views
  • ట్విన్స్ సర్ప్రైజ్.. సేమ్ మార్క్స్
    పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండంలో ట్విన్స్ తమకొచ్చిన ఇంటర్ మార్కులతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రేగులపాడు కేజీబీవీలో ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో ధూపం చార్మిల, చాందినీ 459/470 మార్కులు సాధించారు. వీరిద్దరికీ యాదృచ్ఛికంగా సమాన మార్కులు రావడంతో కేజీబీవీ ప్రిన్సిపల్ ఉషారత్నకుమారి, సహచర సిబ్బంది అభినందించారు. వీరే కేజీబీవీలో ఫస్ట్ ఇయర్ టాపర్లు కావడం విశేషం. #Boiena Rajesh
    346 Views
  • 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మున్సిపల్ ఇంజనీర్
    కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ముందుపాలిటీలో విధులు నిర్వహిస్తున్న ఏఈ సుధాకర్ రెడ్డిని ఓ కరెంటు వద్ద 50000 తీసుకున్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ పొన్నం చందర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్కు రావలసిన డబ్బులు కోసం అడిగితే లంచం ఇవ్వాల్సిందిగా సుధాకర్ రెడ్డి డిమాండ్ చేసినట్టు తెలిపారు కండక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించగా దూరాబాద్ బస్ డిపో ప్రాంతంలో లంచం తీసుకుంటూ ఉండగా సుధాకర్...
    716 Views
  • విజయవాడ పూర్ణానంద పేట శిరిడి సాయిబాబా వార్షికోత్సవ సందర్భంగా హాజరైన వెల్లంపల్లి శ్రీనివాస్
    విజయవాడ  15-04-2026   ప్రచురణార్ధం    పూర్ణానందంపేట శ్రీ షిర్డీ సాయిబాబా ధ్యాన మందిరం 14వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న వెలంపల్లి శ్రీనివాసరావు   స్థానిక పూర్ణానందంపేటలోని శ్రీ షిర్డీ సాయి సత్సంగ మండలి (రి) ఆధ్వర్యంలో వెలసిన శ్రీ షిర్డీ సాయిబాబా ధ్యాన మందిరం 14వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు...
    264 Views
  • చంద్రగిరిలో రామ్మూర్తి నాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
    *Press Release*   *చంద్రగిరిలో నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్*   చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరిలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందు క్రీడా ప్రాంగాణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు హాకీ క్రీడాకారుల ఆధ్వర్యంలో...
    276 Views
  • విజయవాడ నందిగామ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
    _*ఎన్టీఆర్ జిల్లా/నందిగామ*_   _*ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.....*_   _కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి చెందిన ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం....._   _జగ్గయ్యపేట గురుకుల్ పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని....._   _ఈరోజు విడుదలైన ఇంటర్ పరీక్షా ఫలితాలలో రెండు సబ్జెక్టులు ఉత్తీర్ణత కాలేకపోయినా విద్యార్థిని....._...
    349 Views