Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • "శాంతి శ్రీనివాసరెడ్డి నిరంతర కృషి.. డోబి ఘాట్ కు మళ్లీ నీటి హర్షం!”
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  నిరంతర ప్రయత్నాలు ఫలించాయి. సంబంధిత అధికారులతో పలుమార్లు ప్రాతినిధ్యం వహిస్తూ, నిరంతరం ఫాలోఅప్ చేయడంతో ఆల్వాల్ ధోబీ ఘాట్‌లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బోర్‌వెల్ మరమ్మత్తుల సమస్యకు పరిష్కారం లభించింది. ఈ రోజు మరమ్మత్తు పనులు విజయవంతంగా పూర్తవడంతో నీటి సరఫరా తిరిగి ప్రారంభమైంది. దీంతో స్థానిక ప్రజలకు...
    311 Views
  • సుప్రసిద్ధ వీణ విద్వాంసులు సంగీత విద్వాంసులు సుందరం బాలచందర్
    సుప్రసిద్ధ వీణా విద్వాంసులు, దక్షిణ భారత చలనచిత్ర దర్శకుడు, నటుడు మరియు సంగీత దర్శకుడు సుందరం బాలచందర్ (జనవరి 18, 1927 - ఏప్రిల్ 13, 1990 [గమనిక: కొన్ని ఆధారాల ప్రకారం 13 ఏప్రిల్]) వర్ధంతి సందర్భంగా నివాళులు. ఆయన కర్ణాటక సంగీతంలో, ముఖ్యంగా వీణా వాద్యంలో విశేష ప్రతిభ కనబరిచి, పద్మభూషణ్ (1982) అవార్డు అందుకున్నారు. తెలుగు, తమిళ సినిమాలకు దర్శకత్వం, సంగీతం అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. [1, 2,...
    343 Views
  • తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపిన టిడిపి మండల కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు
    తెలుగుదేశం పార్టీ జాతీయ వర్గం ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాయచోటి మండలం కో కన్వీనర్ కాసీనేని మహేంద్ర నాయుడు ఈ సందర్భంగా మహేంద్ర నాయుడు మాట్లాడుతూ లోకేష్ బాబు నాయకత్వంలో పార్టీ యువత్సాహంతో మరింత బలేపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మండల క్లస్టర్ సాయి నేతలను నేరుగా పోలిక వీరులకి తీసుకున్న చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీకే...
    328 Views
  • ఆ నౌకల్ని అడ్డుకుంటున్నాం అమెరికా సెంట్ కాన్ ప్రకటన
    *ఆ నౌకలనే అడ్డుకుంటున్నాం: అమెరికా సెంట్ కామ్ ప్రకటన*    ఇరాన్ ఓడరేవులపై అమెరికా పూర్తిస్థాయి సైనిక దిగ్బంధనం   ఆపరేషన్‌లో పాల్గొంటున్న 10,000 మంది సైనికులు, 12కు పైగా యుద్ధనౌకలు   తొలి 24 గంటల్లో 6 వాణిజ్య నౌకలను వెనక్కి పంపిన బలగాలు   ఏ దేశ నౌక అయినా ఇరాన్‌ పోర్టులకు వస్తే నిలిపివేస్తామని స్పష్టీకరణ   హర్మూజ్ జలసంధిలో ఇతర దేశాల నౌకల రాకపోకలకు...
    288 Views
  • టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్
    *టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ నియామకంపై మంగళగిరిలో టీడీపీ శ్రేణుల సంబరాలు, పార్టీకి నూతన ఉత్సాహం*     మంగళగిరి, ఏప్రిల్ 15 : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పొలిట్ బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను ప్రకటించగా, పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేష్ నియమితులైన నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు...
    289 Views
  • విజయ జూనియర్ కళాశాల విజయ ప్రభంజనం
    *వి.జె జూనియర్ కళాశాల విద్యార్థుల ఘన విజయ ప్రభంజనం*    *ఇంటర్ ఫలితాల్లో వి.జె కళాశాల విద్యార్థుల విజయం*    *వి.జె జూనియర్ కళాశాలలో మెరిసిన ప్రతిభావంతులు*   *మంగళగిరిలో వి.జె విద్యార్థుల మార్కుల జాతర*   *ఇంటర్ ఫలితాల్లో వి.జె కళాశాలకు కీర్తి తెచ్చిన విద్యార్థులు*   ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మంగళగిరి వి.జె జూనియర్ కళాశాల...
    272 Views
  • *ఇంటర్ విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్*
    *ఇంటర్ విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్* కలెక్టరేట్ మహబూబాబాద్, ఏప్రిల్ 15,2026. న్యూస్ ఆదివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డోర్నకల్ మైనారిటీస్ బాలికల ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థి నూలను బుధవారంన కలెక్టరేట్ యందు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ విద్యార్థులను మెడల్ మరియు ప్రశంసా పత్రంతో సన్మానించినారు ఈ సందర్భంగా ఫలితాల సాధనకు కృషిచేసిన ప్రిన్సిపల్ శ్రీమతి దాసరి...
    736 Views
  • మానవత్వం చాటుకున్న రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
    నరాల బలహీనత అంగవైకల్యంతో బాధపడుతున్న మయాన వసీంకు వీల్ చైర్ పంపిణీ చేసిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు చిన్నమండలం టౌన్ కు చెందిన కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న మయాన అబ్బాస్ అలీ ఖాన్ కుమారుడు వసీమ్ నరాల సంబంధిత సమస్య కారణంగా నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం స్థానిక టిడిపి మైనార్టీ నాయకులు ప్రసాద్ బాబు గారి దృష్టికి...
    334 Views
  • "అల్వాల్‌, బొల్లారం లో ఆగని దొంగల 'షికారు': రెండ్రోజుల్లో రెండు బైకులు మాయం!
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగర శివార్లలోని అల్వాల్.. బొల్లారం పరిసర ప్రాంతాల్లో వాహన దొంగలు హల్చల్ చేస్తున్నారు. వరుస చోరీలతో స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు వేర్వేరు చోట్ల బైకులు అపహరణకు గురయ్యాయి. అల్వాల్ ఎస్ఐ తరుణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ అల్వాల్‌లోని మంగాపురం కాలనీ ఫేజ్-3లో నివసించే కొల పోచయ్య, తన ఇంటి ముందు పార్క్ చేసిన...
    632 Views