Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • డిలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే, దక్షిణాదిలో పెను ఉద్యమం తప్పదు - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక
    నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు.దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డిలిమిటేషన్ జరిగితే, అది కేవలం ఒక రాజకీయ ప్రక్రియగా మిగిలిపోదని, మొత్తం దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, మూడేళ్ల క్రితం తాము...
    358 Views
  • మేడ్చల్ జిల్లాలో అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి.
    మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఘట్కేసర్, కీసర, మేడ్చల్ పట్టణం లో అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాలలో పాల్గొన్న మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ DCC ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గారు
    651 Views
  • ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
    ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో గల్ఫ్ కౌన్సిలర్ శ్రీ వెంకట్ కోడూరి గారి ఆధ్వర్యంలో పసుపులేటి బ్రహ్మయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మనవిజనరి లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఏప్రిల్ 17వ తేదీ అధన్ హాస్పిటల్ నందు మహా రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము కావున మన తెలుగుదేశం కార్యకర్తలు అలాగే మన కూటమి కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ...
    324 Views
  • మోండా రూపం మార్చే రోడ్లు – ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో అభివృద్ధికి శ్రీకారం!
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బుధవారం మోండా డివిజన్‌లో రూ.28 లక్షల వ్యయంతో చేపట్టిన సిమెంట్ కాంక్రీట్ (సీసీ) రోడ్డు పనులను ఎమ్మెల్యే శ్రీగణేష్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99...
    314 Views
  • జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం
      కాణిపాకం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై లారీని - కారు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తిరుపతి వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొంది. ఘటనలో కారులో చిక్కుకున్న వ్యక్తి మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు చిత్తూరులోని గిరింపేటకు చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
    668 Views
  • మారనున్న కుప్పం ఆర్టీసీ బస్టాండ్ రూపురేఖలు: రూ.75 కోట్లతో ఆధునీకరణ
    కుప్పం ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపోను రూ.75 కోట్లతో అత్యాధునికంగా అభివృద్ధి చేస్తామని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, డీపీటీఓ రాము తెలిపారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, సీఎం చంద్రబాబు స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి కార్యక్రమాలను ప్రారంభించారని వారు పేర్కొన్నారు. త్వరలోనే కుప్పం డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం జరుగుతుందని, ప్రయాణికులతో సిబ్బంది గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు#...
    266 Views
  • పుంగనూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
    పుంగనూరులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా నాయకులు బి. నరసింహులు, సీనియర్ నాయకులు నానబాల కుమార్, మైనారిటీ నాయకులు అయూబ్ ఖాన్, పట్టణంలోని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు ఆయన...
    245 Views
  • పుంగనూరు గంగమ్మకు ఘనంగా అభిషేకం, మహిళల హారతులు
    చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బెస్తవీధిలోగల శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ప్రాంతానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి మహా మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు...
    246 Views
  • పుంగనూరు: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
    పుంగనూరు నియోజకవర్గంలో మంగళవారం డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి సమానత్వం, స్వేచ్ఛ, సౌబ్రతృత్వం కోసం జీవితాంతం కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు# కొత్తూరు...
    240 Views
  • 🌹🌹🌹 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు సామాన్యులకు, శ్రామికులకు ఆకలి తీర్చడానికి అత్యంత ప్రజాధరణ పొందిన పథకం అన్న క్యాంటీన్ ఈరోజు అన్న క్యాంటీన్ ఓపెనింగ్
    🌹🌹🌹 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు సామాన్యులకు, శ్రామికులకు ఆకలి తీర్చడానికి అత్యంత ప్రజాధరణ పొందిన పథకం అన్న క్యాంటీన్ ఈరోజు అన్న క్యాంటీన్ ఓపెనింగ్   భోజనము నాణ్యమైన రుచికరమైన పరిశుభ్రమైన భోజనం అందిస్తున్నారు  ₹5కే ఇడ్లీ పొంగలి సాంబార్ ఉదయం పూట టిఫిన్   మధ్యాహ్నం భోజనం  రాత్రి 7 గంటలకు భోజనం   ఈరోజుకి అన్న క్యాంటీన్ ఆంధ్ర ప్రదేశ్ లో 8 లక్షల 80000...
    404 Views