మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బుధవారం మోండా డివిజన్లో రూ.28 లక్షల వ్యయంతో చేపట్టిన సిమెంట్ కాంక్రీట్ (సీసీ) రోడ్డు పనులను ఎమ్మెల్యే శ్రీగణేష్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99...