Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నియాజమాబా: అంబేత్కర్ జయంతి వేడుకలు
    ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం సభ్యులు మరియు 19వ డివిజన్ వాసులతో కలిసి జెండా ఆవిష్కరించడం జరిగింది, ఈ సందర్భంగా ఆ మహనీయుడికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఎకర్యాక్రామమ్లో  నాగోల్ల లక్ష్మీనారాయణ 19వ డివిజన్ కార్పొరేటర్  పలుగొన్నారు.  
    266 Views
  • భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా, ఆ మహనీయుని ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ.. ఇందూరు జిల్లా ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు 💐.

    నాగోల్ల లక్ష్మీనారాయణ
    19 వ డివిజన్ కార్పొరేటర్,
    ఇందూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి.
    122 Views
  • చీరాలలో ఘనంగా జర్నలిస్టు ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.. ఏరియా ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు – పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన చీరాల జర్నలిస్టులు
    భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా చీరాలలోని ముక్కోణపు పార్క్ వద్ద ఆయన విగ్రహానికి చీరాల జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి అంబేద్కర్ సిద్ధాంతాలు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన మహత్తర సేవలను స్మరించుకున్నారు. అనంతరం చీరాల పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులు, యువత పెద్ద...
    294 Views
  • బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయ శాఖ మంత్రి భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము...
    125 Views
  • Quantum valley inauguration
    [14/04, 3:09 pm] null: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో, భారత దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ సహా, మేధా టవర్స్‌లోని 1 క్యూ క్వాంటం ఫెసిలిటీని సీఎం ప్రారంభించారు. వీటితో క్వాంటం కంప్యూటర్ హార్డ్ వేర్ ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్ధ్యం అమరావతి క్వాంటం వ్యాలీకి ఉంది. ...
    236 Views
  • నిజామాబాద్: అంబేత్కర్ జయంతి వేడుకలు
    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135జయంతి సంద్రభంగా ఫులాంగ్‌చౌరస్థలోని అంబేత్కర్ గారి విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఇ  త్రీపాటి గరు మరియు పోలీస్ కమిష్నార్ సాయిచైతన్య గారు నగర మేయర్ అంబేత్కర్ విగ్రహానికీపులమల వేసి నివాసారోపొంచడం జరిగింది.
    298 Views
  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.
    127 Views