Quantum valley inauguration

0
179

[14/04, 3:09 pm] null: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో, భారత దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ సహా, మేధా టవర్స్‌లోని 1 క్యూ క్వాంటం ఫెసిలిటీని సీఎం ప్రారంభించారు. వీటితో క్వాంటం కంప్యూటర్ హార్డ్ వేర్ ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్ధ్యం అమరావతి క్వాంటం వ్యాలీకి ఉంది. 

[14/04, 3:21 pm] null: మైనస్ 273 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో పనిచేసే 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్ బెడ్స్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు గారు. వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్న సీఎం.

Search
Categories
Read More
Telangana
SIR NOTICE PRAKRIYA
ప్రక్రియ మరియు నోటీసుల జారీఎన్నికల సంఘం (Election Commission) ఆదేశాల ప్రకారం ప్రతి సంవత్సరం ఓటర్ల...
By Shaik Baba 2026-09-16 05:38:41 0 115
Telangana
మహబూబాబాద్ ఇద్దరుMPDOలు... ఒక MRO....!
మహబూబాబాద్: ఇద్దరు MPDOలు.. ఒక MRO..! భారత్ అవాజ్ న్యూస్: 12 జూన్ రోజున...
By Gujile Ramu 2026-06-12 10:06:07 0 208
Andhra Pradesh
పుంగనూరు: హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖై దు విధించారు.
పుంగనూరు నియోజవర్గం, సోమల పోలీస్ స్టేషన్ పరిధిలో 2016 సంవత్సరం ఇరికి పెంట పంచాయతీ ఎర్ర మిట్ట...
By Kothuru Murali 2026-01-22 11:42:57 0 206
Andhra Pradesh
పుంగనూరులో వ్యక్తిపై కేసు నమోదు: ఎస్సై
పుంగనూరు పట్టణంలో బోండాలు, బజ్జీలు అమ్ముకునే మహిళను తోఎన్ఎస్ పేటకి చెందిన అబ్రార్ పరిచయం...
By Kothuru Murali 2026-04-30 11:43:36 0 147
Andhra Pradesh
ప్రభుత్వ పాఠశాలల్లో వేకెన్సీ బోర్డులు పెట్టాలి మంత్రి నారా లోకేష్ ఆకాంక్ష
ప్రభుత్వ పాఠశాలల్లో నో వేకెన్సీ బోర్డులు పెట్టాలి.   అదే మంత్రి నారా లోకేష్ గారి ఆకాంక్ష....
By Rajini Kumari 2026-04-20 14:24:05 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com