Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు 🙏🙏🙏
    138 Views
  • భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న
    బాబా సాహెబ్ డా॥ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా శ్రీ ధన్ పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్త చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
    131 Views
  • రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరికీ స్ఫూర్తి. ఆయన మనకు అందించిన ఆదర్శ మార్గంలో పయనిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు.
    164 Views
  • Bihar C M nitesh kumar resigned
    🟥 బీహార్‌లో రాజకీయ సంచలనం… సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. 📌 ప్రధాన అంశాలు: గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించిన నితీష్ కుమార్ దాదాపు 21 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగిన ఆయన రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది 👥 సీఎం రేసులో ఉన్నవారు: సామ్రాట్ చౌదరి నిత్యానంద రాయ్...
    252 Views
  • అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
    మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండల రెబ్బెనపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డా.బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రజలందరికీ డా.బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా రెబ్బనపల్లి గ్రామ...
    402 Views
  • ఎమ్మిగనూరు ఎన్టీఆర్ ఫ్యాన్ ప్రెసిడెంట్ రంగస్వామి చౌదరి ఆధ్వర్యంలో
    అభిమాన నటుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా 43 సెంటర్లలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఎమ్మిగనూరు లో ఏడవ డొనేషన్ రక్తదానం శిబిరం లో 50 మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ K. M. ముజీబ్. రంగస్వామి చౌదరి మరియు నందిపాటి మురళి.కేతారి విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం ఎన్టీఆర్ సేవాసమితి...
    321 Views