Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • బోయకొండ గంగమ్మ ఆలయానికి పోటెత్తిన జనం
    పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దిగువపల్లి గ్రామంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారిని పలు రకాల ఆభరణాలు, ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు# కొత్తూరు మురళి.
    259 Views
  • "కిస్తమ్మ ఎన్‌క్లేవ్‌లో సమస్యలపై స్పందించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిస్తమ్మ ఎన్‌క్లేవ్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను తెలుసుకునేందుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి , టీపీ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి , యాదగిరి, సాజిద్, మహేందర్‌లతో కలిసి ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పార్క్ అందీకరణ, చెట్ల కొమ్మల తొలగింపు,...
    414 Views
  • పుంగునూరు నియోజకవర్గం:సోమలలో ప్రారంభమైన స్వయంబేశ్వర స్వామి
    సోమల మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ స్వయంబేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామి వారికి కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పార్వతీ సమేత పరమేశ్వరుని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి. .
    242 Views
  • APRMSSS ప్రథమ వార్షికోత్సవానికి బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ను ఆహ్వానం
    ఏప్రిల్ 19 వ తేదీన బాపట్ల లోని  అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో జరగబోవు రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సంక్షేమ సంఘం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం) యొక్క ప్రధమ వార్షికోత్సవానికి రావాల్సిందిగా కోరుచూ, ఆహ్వాన పత్రికను బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ కు అందిస్తున్న మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.   కార్యక్రమంలో...
    286 Views
  • చలివేంద్రాలు ఏర్పాటు చేసిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి
    ఎమ్మిగనూరు టౌన్ లో వైయస్సార్ సర్కిల్, శ్రీనివాస్ థియేటర్ ఎదురుగా, మరియు సోమేశ్వర సర్కిల్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రాలను.ఎమ్మిగనూరు నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త కె. రాజీవ్ రెడ్డి గారు మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో... చలివేంద్రాల ప్రారంభం చేయడం ఎంతో అభినందనీయం, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజల సేవకు ఎల్లప్పుడూ ముందుండే నాయకులు ఎర్రకోట రాజీవ్ రెడ్డి అని...
    315 Views
  • శ్రీగణేష్ జోక్యంతో సద్దుమణిగిన అంబేద్కర్ విగ్రహ వివాదం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మారేడ్‌పల్లి వాల్మీకి నగర్‌లో అంబేద్కర్ విగ్రహంపై నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు చివరికి శాంతి నెలకొంది. ఈ వివాదాన్ని సునాయాసంగా పరిష్కరించడంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కీలక పాత్ర పోషించారు. ఇటీవల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ ఎదుట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించగా, కంటోన్మెంట్ బోర్డు అధికారులు దానిని...
    296 Views
  • " ప్రజావాణిలో ప్రజా సమస్యలపై శాంతి శ్రీనివాస్ రెడ్డి చర్చ.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :ఆల్వాల్  మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్, యాదగిరిగౌడ్, మహేందర్‌లతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీ భోగేశ్వర్ తో కలిసి పలు ప్రజా సమస్యలపై చర్చించారు. స్థానిక ప్రాంతాల్లో వీధి దీపాల అవసరం, పెరుగుతున్న దోమల సమస్యతో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, అలాగే ఇప్పటికే మంజూరైన పనుల అమలులో జరుగుతున్న ఆలస్యం వంటి కీలక...
    443 Views
  • పేదలకు అండగా ఎమ్మెల్యే… సీఎం రిలీఫ్ ఫండ్‌తో రూ.2 లక్షల సహాయం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని మరోసారి నిరూపించారు. ఈరోజు ఆయన క్యాంపు కార్యాలయంలో, అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ (LOC) కు దరఖాస్తు చేసుకున్న అల్వాల్, జొన్నబండ ప్రాంతానికి చెందిన రాజు కి మంజూరైన రూ.2,00,000/- (రెండు లక్షల) విలువైన ఎల్ఓసి పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా...
    482 Views
  • https://ba.bharataawaz.com/login_to_chatroom.php

    Everyone, Please Join The chat Session Here To Connect and Live Chat.
    BA.BHARATAAWAZ.COM
    Sign in
    Progress at the Finger Tips! BMA'S Exclusive Network For Bharat Media Community, Where Interests Become Friendships. Reporters | Journalists | Investigators | Media Men | NEWS Presenters | Correspondants | Makers & More. We Care Each Other! Learn From Each Other!...
    2.2K Views