Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పంచ్ డొల యాత్ర 400 ఏళ్ల నాటి ఆచారం
    *పంచూడోలా యాత్ర... 400 ఏళ్లనాటి ఆచారం!*   ఒడిశా : ఒడిశాలోని చిలకా సరస్సు తీరంలో ఏటా జరిగే 'పంచూడోలా' యాత్ర పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. హోలీ పండుగ తర్వాత 24 గ్రామాల ప్రజలు తమ ఇష్టదైవాలను ఆలయ ఆకృతుల్లోని పల్లకీల్లో ఉంచి, సరస్సు నీటిలో ఊరేగింపుగా మోసుకెళ్లడం ఇక్కడి ప్రత్యేకత. సుమారు నాలుగు శతాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారంలో భాగంగా, దైవ విగ్రహాలను సరస్సు మధ్యలో ఉండే మట్టిదిబ్బల వద్దకు...
    282 Views
  • రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇంటర్లో సత్తా చాటిన విద్యార్థులు
    రోడ్డు ప్రమాదంలో మరణించినా.. ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థులు   Apr 13, 2026,    రోడ్డు ప్రమాదంలో మరణించినా.. ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థులు తెలంగాణ : జోగుళాంబ గద్వాల జిల్లా అయిజకు చెందిన రాము (17) మరియు బెల్లంకొండ విష్ణుచైతన్యగుప్తా (17) మార్చి 17న ఆర్టీసీ బస్సు ఢీకొని మరణించినప్పటికీ ఆదివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. రాము...
    264 Views
  • పుంగునూరు నియోజకవర్గం:దిగువపల్లి గంగమ్మకు విశేష పూజలు, భక్తుల తాకిడి
    అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని దిగువపల్లిలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు అభిషేకం, పుష్పాలతో అలంకరణ చేశారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు# కొత్తూరు మురళి.
    243 Views
  • కొండవీడు కోటలో నైట్ టెంట్ క్యాంపెయిన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం
    కొండవీడు కోటలో నైట్ టెంట్స్ క్యాంపైన్ – ఏప్రిల్ 11 నుండి ప్రారంభం   పల్నాడు జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో కొండవీడు కోటలో నైట్ టెంట్స్ క్యాంపైన్ ఏప్రిల్ 11 నుండి ప్రారంభమవుతుంది.   క్యాంప్ ముఖ్యాంశాలు:   సాయంత్రం 5:00 గంటలకు కొండవీడు కోటకు చేరుకోవడం   సౌకర్యవంతమైన టెంట్లలో రాత్రి బస   మ్యూజికల్ నైట్ మరియు క్యాంప్‌ఫైర్ ఆనందం   సంప్రదాయ స్నాక్స్...
    330 Views
  • విజయవాడ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఘోర రోడ్డు ప్రమాదం
    కృష్ణాజిల్లా.  పెనమలూరు నియోజకవర్గం.. ఉయ్యూరు..   బ్రేకింగ్.. స్క్రోలింగ్.    ఉయ్యూరు మచిలీపట్నం నేషనల్ హైవే పై జియో పెట్రోల్ బంక్ సమీపంలో కారు ప్రమాదం..   కారులో సుమారు ఏడుగురు ఉన్నట్టు సమాచారం.. సంఘటన స్థలంలో ఒక వ్యక్తి మృతి, ఇద్దరికీ ప్రమాదకర పరిస్థితి, మిగిలిన వారికి తీవ్ర గాయాలు..   మీరు కానూరు గ్రామానికి చెందిన వాస్తవ్యులు అని సమాచారం..  ...
    278 Views
  • సోమల స్వయంబేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలకు సర్వం సిద్ధం
    పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలో కొలువైన స్వయంభేశ్వరస్వామి వారి ఆలయంలో ఉత్సవాలకు సర్వం సిద్ధమైనట్లు ఆలయ ధర్మకర్త బాల వీరయ్య గారి సోమశేఖర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని, అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు...
    232 Views
  • విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో వృద్ధురాలి ఆందోళన
    *Avja విజయవాడ*   *విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఉద్రిక్తత – అధికారులపై వృద్ధురాలు కారం చల్లి నిరసన...*   *నందిగామ మండలం అనాసాగరం గ్రామంకు చెందిన తులసి అనే వృద్ధురాలు ఈరోజు విజయవాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సమావేశంలో ఆందోళనకు దిగింది. తన కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని నేషనల్ హైవే విస్తరణలో తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు సరైన పరిహారం చెల్లించలేదని ఆమె...
    281 Views
  • పుంగనూరు: కాలనీలో లోపించిన పారిశుధ్యం
    పుంగనూరు పట్టణంలోని శుభారం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్న కాలనీలో పారిశుద్ధ్యం లోపించిందని స్థానిక ప్రజలు ఆదివారం తెలిపారు. కాలనీలో మురికి నీరు, చెత్తతో అవస్థలు పడుతున్నామని, తమ కాలనీ వైపు మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని వాపోయారు. చెత్త ఎక్కువ కావడం వల్ల దోమలు పుట్టుకొచ్చి అనారోగ్యం పాలవుతున్నామని, మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు# కొత్తూరు మురళి.
    214 Views
  • పుంగనూరు: వార్షిక ఆలయం పై మీడియా సమావేశం నిర్వహించిన ఈవో కొత్తూరు మురళి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని బోయకొండ గంగమ్మ ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆదివారం ఆలయ ఆదాయం, అభివృద్ధి పనులపై విలేకరుల సమావేశం నిర్వహించారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు. ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాల వివరాలను కూడా ఈవో వెల్లడించారు# కొత్తూరు మురళి.
    211 Views
  • ఏపీలో త్వరలో పురపాలక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు
    *ఏపీలో త్వరలో పురపాలక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు!*    అమరావతి :   ఏపీ రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణకు ముందస్తు సన్నాహాలు మొదలయ్యాయి. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైంది. వీటిలో ప్రస్తుతం 3,206 డివిజన్లు, వార్డులు ఉన్నాయి. పునర్విభజనతో డివిజన్లు, వార్డుల సంఖ్య 3,942కి పెరగనుంది. ఆగస్టు, సెప్టెంబర్లో...
    268 Views