పేదలకు అండగా ఎమ్మెల్యే… సీఎం రిలీఫ్ ఫండ్‌తో రూ.2 లక్షల సహాయం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని మరోసారి నిరూపించారు. ఈరోజు ఆయన క్యాంపు కార్యాలయంలో, అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ (LOC) కు దరఖాస్తు చేసుకున్న అల్వాల్, జొన్నబండ ప్రాంతానికి చెందిన రాజు కి మంజూరైన రూ.2,00,000/- (రెండు లక్షల) విలువైన ఎల్ఓసి పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా...
0 Comments 0 Shares 318 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com