Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం
    సూర్యాపేట జిల్లా      కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై లారీని వెనుక నుండి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.   హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తుండగా ప్రమాదానికి గురైన ఇంటర్సిటీ ప్రైవేట్ బస్సు.   ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు.   ఈ ఘటనలో 16 మందికి గాయాలు వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.   డ్రైవర్ నిద్ర పోవటం వలన ప్రమాదం...
    350 Views
  • డాక్టర్ లేక పేషంట్ అవస్థలు
    బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు హాస్పిటల్ లో కనబడని డాక్టర్లు మహబూబాబాద్ జిల్లా::: కొత్తగూడ మండలంలో అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సకాలంలో వైద్యం అందకపోవడంతో బాధితుడి పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం. కొత్తగూడ మండలంలోని ​చక్రాల తండ గ్రామానికి చెందిన మాలోతు శ్రీను (30) అనే యువకుడు ఎంచగూడెంలో తన పని ముగించుకుని, శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో...
    1.5K Views
  • Hyderabad: Balapur Police raid Salami Industries, uncover unhygienic meat storage. Goat heads and waste seized, case registered over public health risks.
    @S.Azhar Alam
    #Hyderabad #FoodSafety #BreakingNews
    11.4K Views
  • పేదరికం లేని సమాజం నిర్మించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    శనివారం రోజు ఉదయం మండలంలోని బోరెడ్డి గారి పల్లిలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అధికారులు ప్రజలతో ప్రజాదర్బార్ నిర్వహించి రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా ప్రజలు సమస్యలు అభ్యర్థనలు వినతులు స్వయంగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయడం తమ ప్రధాన...
    268 Views
  • 🎤 The Future of Storytelling is Here: Introducing Bharat Academy


    Ready to find your voice and shape the narrative of tomorrow? Whether you’re an aspiring investigative reporter, a digital content creator, or a strategic communicator, the wait is almost over.

    Bharat Academy is proud to announce the launch of our premier Training & Certification programs in Journalism and Mass Communications, officially opening this June 2026.

    🚀 Why Choose Bharat Academy?

    In an era of rapid information, the world needs creators who lead with integrity, skill, and innovation. Our curriculum is designed to bridge the gap between traditional ethics and modern technology.

    1. Industry-Leading Certification: Earn credentials recognized by top media houses and digital agencies
    2. Modern Curriculum: From data journalism and podcasting to crisis management and AI in media.
    3. Expert Mentorship: Learn directly from veteran journalists and communication masters.
    4. Hands-on Training: Master the tools of the trade, including advanced editing suites and digital broadcasting.


    📚 Course Highlights:
    Specialization | Key Focus Areas | Digital Journalism | Mobile reporting, Fact-checking, & Multimedia storytelling.
    Public Relations | Brand building, Reputation management, & Corporate comms.
    Broadcast Media | News anchoring, Scriptwriting, & Video production.
    Mass Communication | Media law, Ethics, and Social Media psychology.

    🗓️ Mark Your Calendars!

    The digital doors to our state-of-the-art platform open in June 2026."Information is the currency of democracy, and at Bharat Academy, we provide the mint."Stay Tuned for Early-Bird Registration!
    Follow us for behind-the-scenes looks at our campus, faculty introductions, and exclusive pre-launch webinars.

    Bharat Academy: Empowering Voices. Defining Truth.

    4.5K Views
  • జగిత్యాల : కన్నతల్లిని హత్య చేసిన కొడుకు..!
    జగిత్యాల మల్లాపూర్ కేంద్రంలో వృద్ధులైన కన్నతల్లిని ఒక కొడుకు హత్య చేశాడు. స్థానికుల కథనం ప్రకారం కడుదుల వెంకు (90) ని పోషించడం భారంగా భావించిన కుమారుడు నంబయ్య ఆమెపై రాత్రి సమయంలో దాడికి పాల్పడ్డాడు..ఈ దాడిలో తీవ్ర గాయమైన వృధురాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుని అదుపులో తీసుకున్నారు.
    339 Views
  • 📣 భారత్ అకాడమీ నుండి బిగ్ అనౌన్స్‌మెంట్! 📣
    రేపటి సమాజాన్ని ప్రభావితం చేసే గొంతుకగా మారాలనుకుంటున్నారా? మీ నిరీక్షణకు సమయం ఆసన్నమైంది! 🎤 జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్స్‌లో అత్యుత్తమ ట్రైనింగ్ & సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్‌ను జూన్ 2026 నుండి భారత్ అకాడమీ ప్రారంభించబోతోంది! 🚀 ఎందుకు భారత్ అకాడమీని ఎంచుకోవాలి? 🌟 వేగంగా మారుతున్న ఈ కాలంలో, నైతిక విలువలతో కూడిన ఆధునిక సాంకేతికతను మేము మీకు అందిస్తున్నాము: ✅ ప్రముఖ గుర్తింపు...
    1.6K Views
  • ఆదివాసుల కల్ప వృక్షం ఇప్ప చెట్టు
    n  నాటు సారా నుంచి సూపర్ ఫుడ్ వరకు… ఇప్పపువ్వు n  గిరిజన విద్యార్థినులకు శక్తి ఆహారం n  ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్.. nవన ప్రేమి డాక్టర్ పుల్సమ్ సాంబయ్య  మహబూబాబాద్/కొత్తగూడ,11 ఏప్రిల్ (భారత్ ఆవాజ్): అడవులనే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నఉమ్మడి కొత్తగూడ ఏజెన్సీ ఆదివాసి గిరిజనులకు ఈ ఎండాకాలంలో ఉపాధి కల్పిస్తోంది ఇప్పపువ్వు. దట్టమైన అడవుల్లో మండుటెండలను...
    2.4K Views
  • కరీంనగర్ : ఈనెల 16న జాబ్ మేళా..!
    నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 16న కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించినట్టు అధికారులు తిరుపతిరావు తెలిపారు. పలు ప్రైవేట్ సంస్థల్లో 17 పోస్టులకు ఇంటర్వ్యూ జరగనున్నాయి డిగ్రీ పూర్తిచేసిన, 30 సo" లోపు ఉన్నవారు సర్టిఫికెట్ తో కాశ్మీర్గడ్డలోని కార్యాలయానికి హాజరుకావాలని కోరారు.
    402 Views
  • ఆదివాసుల కల్ప వృక్షం ఇప్ప చెట్టు
    n  నాటు సారా నుంచి సూపర్ ఫుడ్ వరకు… ఇప్పపువ్వు n  గిరిజన విద్యార్థినులకు శక్తి ఆహారం n  ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్.. nవన ప్రేమి డాక్టర్ పుల్సమ్ సాంబయ్య  మహబూబాబాద్/కొత్తగూడ,11 ఏప్రిల్ (భారత్ ఆవాజ్): అడవులనే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నఉమ్మడి కొత్తగూడ ఏజెన్సీ ఆదివాసి గిరిజనులకు ఈ ఎండాకాలంలో ఉపాధి కల్పిస్తోంది ఇప్పపువ్వు. దట్టమైన అడవుల్లో మండుటెండలను...
    83 Views