డాక్టర్ లేక పేషంట్ అవస్థలు
బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు
హాస్పిటల్ లో కనబడని డాక్టర్లు
మహబూబాబాద్ జిల్లా::: కొత్తగూడ మండలంలో అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సకాలంలో వైద్యం అందకపోవడంతో బాధితుడి పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం. కొత్తగూడ మండలంలోని చక్రాల తండ గ్రామానికి చెందిన మాలోతు శ్రీను (30) అనే యువకుడు ఎంచగూడెంలో తన పని ముగించుకుని, శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో...