Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Structured Networking:
    State & Constituency-Level Collaboration To ensure seamless operations, we are establishing dedicated communication channels organized by State, Zone, and Constituency.

    These groups will serve as a collaborative hub for our State Teams, Zonal Heads, Constituency In-Charges, Reporters, and News Coordinators. By decentralizing our communication, we empower local teams to connect and share real-time updates efficiently.

    🚀 Connecting Bharat Aawaz from State to Booth!
    We are organizing specialized groups to bridge the gap between:
    ✅ State Leadership & Zonal Heads
    ✅ Constituency In-Charges
    ✅ Field Reporters & News Coordinators

    Goal: To Connect, Communicate, and Collaborate effortlessly.
    2 Votes Select an option
    4K Views
  • సింగరేణి గనుల పై ఘనంగా మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి వేడుకలు
    మంచిర్యాల : శ్రీరాంపూర్ ఏరియా లోని ఎస్ ఆర్ పి 3 గని ఆవరణలో మహాత్మా జ్యోతి రావు పూలె 199 వ జయంతి సందర్బంగా  ఆయనను స్మరించుకుంటు వేడుకలు ఘనంగా నిర్వహించరు,ఇ కార్యక్రమంలో గని మేనేజర్,అధికారులు,ఫిట్ కార్యదర్శులు, యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు.
    291 Views
  • వృద్ధురాలిపై కండక్టర్ దురుసు ప్రవర్తన
    చిత్తూరు జిల్లా పుంగనూరులో మదనపల్లి ఆర్టీసీ బస్సులో శుక్రవారం కండక్టర్ దురుసు ప్రవర్తన కలకలం రేపింది. సీటు విషయంలో వృద్ధురాలితో గొడవ పడి, ఆమెతో పాటు అడ్డువచ్చిన ప్రయాణికులను, చిత్రీకరిస్తున్న వారిని అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు# కొత్తూరు మురళి .
    376 Views
  • మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి సందర్బంగా శ్రీరాంపూర్లోని ఎస్ ఆర్ పి 3 గనిలో
    Like
    1
    7.5K Views
  • గోదావరిఖని : మహాత్మ జ్యోతిరావు పూలే 1999 జయంతి వేడుకలు..!
    ఈరోజు స్థానిక రాజేష్ టాకీస్ సమీపంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం MLA మక్కన్ సింగ్  గారి సతీమణి మనాలి ఠాగూర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ చైర్మన్ మహంకాళి స్వామి హాజరయ్యారు.
    338 Views
  • ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సౌర వెలుగులతో నింపడానికి కూటమి ప్రభుత్వం కృషి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    రాయచోటి నియోజకవర్గం లో తొలి దశలో 20074 ఎస్సీ ఎస్టీ గృహాలకు సోలార్ గ్రూప్ టాప్ యూనిట్లు మంజూరు ఒక్కో యూనిట్కు లక్ష ఇరవై వేల రూపాయల వ్యయంతో తొలిదశలో 33. 40 కోట్లు వ్యయం రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూర్య ఘర్ పథకం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు స్థిరమైన అభివృద్ధి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్సీ ఎస్టీ పేదల ఇళ్లను సవర విలువలతో నింపి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా...
    295 Views
  • మదనపల్లి: పిల్లల ఆరోగ్యమే భవిష్యత్తు బలం: కలెక్టర్.
    మదనపల్లి జిల్లాలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాల ద్వారా పౌష్టికాహారంపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. ఈనెల 23 వరకు అంగన్వాడీ కేంద్రాలు, పంచాయితీల ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పిల్లల జననం నుంచి రెండు సంవత్సరాల లోపు 1000 రోజులు కీలకమని, ఈ దశలో సరైన పోషకాహారం అవసరమని, పౌష్టికాహారం లోపం పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. జంక్ ఫుడ్, అధిక...
    250 Views
  • జలధార 100 రోజుల కార్యాచరణ సమర్థవంతంగా అమలు చేయాలి: కలెక్టర్.
    అన్నమయ్య జిల్లాలో జలధార ప్రాజెక్ట్ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం ఆదేశించారు. భూగర్భ జలాల పెరుగుదలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని, ప్రతి చెరువు నీటితో నిండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో జల వనరుల శాఖ, డ్వామా, భూగర్భ జలాలు తదితర అధికారులతో చర్చించి, పనులకే పరిమితం కాకుండా ఫలితాలపై దృష్టి పెట్టాలని తెలిపారు.
    257 Views
  • మదనపల్లె: RTC బస్సు కండక్టర్ దురుసు ప్రవర్తన.
    పుంగనూరు డిపోకు చెందిన ఓ ఆర్టీసీ కండక్టర్ మదనపల్లెలో బస్సు ఎక్కిన వృద్ధురాలితో దుర్భాషలాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీట్ల విషయంలో జరిగిన వాగ్వాదం తర్వాత కండక్టర్ బూతు పదాలతో అసభ్యంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
    227 Views