Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ప్రజా కలలను బ్రతికించుకుందాం
    ------- యోచన, కవి రచయిత ప్రజా వాగ్గేయకారుడు మహబూబాబాద్/కొత్తగూడ,ఏప్రిల్ 7 (భారత్ అవాజ్): పాఖాల కొత్తగూడలో సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ స్థానిక కామ్రేడ్ పాలడు కృష్ణ స్మారక భవనంలో జరిగిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా 7వ మహసభలో ఆయన ముఖ్యఅధిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో ఆర్థిక రాజకీయ సాంఘిక జీవన విధానాల ప్రతిబింబమే సాంస్కృతికి పునాదని, ఆ సమాజం యొక్క ఆర్థిక సామాజిక వ్యవస్థ సమాజం పై ప్రభావం...
    152 Views
  • రాముండం మున్సిపల్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ గారు రాముండం రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 3 గంటలకు గిదావరిఖని ప్రయాణికిని వదిలి తిరిగి వస్తుండగా సమీపంలో డ్యూటీ చేస్తున్న పోలీస్ వారు అతనిని ఆపి డ్రైవర్ సయ్యద్ గారిని డ్యూటీలో ఆకస్మికంగా తన వాహనంలో డ్రైవర్ సయ్యద్ గారిని మృతి చెందడంపై అతని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము
    1 Views 300 Views
  • మైనంపల్లి మార్క్ డెవలప్‌మెంట్: ముక్తిధామం క్లీన్ అండ్ గ్రీన్.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  ఈరోజు మల్కాజిగిరి ఇన్‌చార్జ్ మైనంపల్లి హనుమంతరావు డివిజన్-190 తుర్కపల్లి పరిధిలోని ముక్తిధామం హిందూ స్మశానవాటికను సందర్శించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి రూ.1.90 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పైప్‌లైన్ పనులు, వాటర్ లైన్ ఏర్పాటు, దహన వేదికలు, ధ్యాన మందిరం, అస్తికల గది, కాంపౌండ్ వాల్ నిర్మాణం, బోర్...
    347 Views
  • మనూర్ :- రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
    మనూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై తీవ్రస్థాహిలో ద్వాజమేత్తరు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఏటా ఎకరాకు 15000 వేస్తాము అని చెప్పి రైతులకు మోసం చేస్తుంది అని అన్నారు. ఈ పంటకు కూడా ఎన్ని ఎకరాలు వున్నా 6000 చొప్పున వేసి మోసం చేసింది అని తీవ్ర స్థాహిలో ద్వాజమేతారు. జొన్నలు, కందులు,వరి,మొక్కజొన్న కోతకు వచ్చిన ఈ ప్రభుత్వం పాలకులు కొనుగోలు కేంద్రాలు తెరువక అకాల వర్షలకు...
    826 Views
  • ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై దాడి యత్నం దుర్మార్గం సుగవాసి ప్రసాద్ బాబు
    హైదరాబాదులోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించడం తీవ్రంగా ఖండిస్తున్నామని రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు టిటిడి మాజీ పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను మీడియా ప్రశ్నిస్తే దాడులకు దిగడం వైసిపి రాక్షస స్వభావాన్ని...
    342 Views
  • ఆంధ్ర రాజాసింగ్ రఘురామ పురం రాజును అరెస్టు చేయాలి, విలేఖరుల సమావేశంలో దళిత నేత నీలం డిమాండ్.
    చీరాల  అకివీడు మాల పేట పై రాముడు పేరుతో అధికార పోలీస్ బలగలాతో దాడి చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు ను అరెస్టు చేయాలని నీలం నాగేంద్ర రావు డిమాండ్ చేశారు. చీరాల అంబేద్కర్ భవన్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ అకివీడు నియోజకవర్గం లో అనుమతి లేని చర్చ్ లను కూల్చి వేయటానికి నోటీసు లు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రం లోని అనుమతులు లేని గుడులు,...
    364 Views
  • పేద కుటుంబానికి అండగా మంచిర్యాల ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
    మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన కొలకని నాగ జ్యోతి గారికి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 3,00,000రూపాయల LOC ని వారి కుటుంబ సభ్యులకు అందించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు 
    493 Views
  • వాగ్దేవి డిగ్రీ కాలేజీ లో 14 వ డివిజన్ కార్పొరేటర్ : తూముల నరేష్
    మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వాగ్దేవి డిగ్రీ కళాశాల ఆత్మీయ సభ సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న 14 డివిజన్ కార్పొరేటర్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేసారు 
    472 Views
  • నిజామాబాద్: ఎడపల్లిలో తైబజార్ వేలుమ్ రద్ధు.
    ఎడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇటి వల నిర్వాహిoచిన తైబజార్ వెలాన్నీ అధికారులు రాధుచేషారు. ఇమెరాకు గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఓకా ప్రకటనవిదుదలచేసారు. గథమ్లోనిర్వాహించినా వెలామ్లో పోంధిన వెలం దారుడు నిబంధనలప్రకారం చెలిన్‌చల్సిన 1/4వ వంతు నాగదును నిర్నిత సమయంలొగచేలించకపోవడమ్ వలన డిపిఓ అదేశాలమెరాకు పాతవేలన్ని రాడుచెస్తు తిరిగిరేపు వెలo నిర్వాహిన్‌చానున్నట్లు జెపి అధికారులు Theliyajesharu.
    292 Views
  • నిజామాబాద్: బైక్ లో మంటలు తపినా ప్రమదం
    రోడ్‌పై వెల్టునాసమాయంలో అకాస్మతుగా ధ్వీచక్ర వాహనం లో మంటలుచెలారెగి వాహనం దగ్ధమైన ఘట్టానా మధ్యనం నిజామాబాద్‌లో చోటుచేసుకుంధి. మణిక్‌బ్యాండర్ కు చెంధిన గోవర్ధన్ మారోవ్యా క్తితో.  కలిసి నిజామాబాద్ నుండి తమగ్రానికి వెలుతుడగా రైల్వే అందర్‌బ్రిడ్జ్ సమిపమ్లోని పెట్రోల్ బoకు ఎడురుగా అయాన పల్సార్ వాహనo బయటి నుoడి మంటలు చెలరేగాయీ. దినిని గమనించిన ఇదారు బైక్ నుంచి ధుకేయాగా బ్యాంకు...
    311 Views