Avunoori Mahesh Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-04-07 16:15:57 వాగ్దేవి డిగ్రీ కాలేజీ లో 14 వ డివిజన్ కార్పొరేటర్ : తూముల నరేష్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వాగ్దేవి డిగ్రీ కళాశాల ఆత్మీయ సభ సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న 14 డివిజన్ కార్పొరేటర్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేసారు 0 Comments 0 Shares 472 Views