Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు నియోజకవర్గ : ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
    పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో ఆదివారం పెద్ద ఉప్పరపల్లి బలిజ వీధికి చెందిన మునిరెడ్డి (40) రెడ్డివారిపల్లి సమీపంలోని రెడ్డివారి చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందాడు. చెరువు మధ్యలో ఉన్న మొక్కలలో ఇరుక్కుపోవడంతో అతను మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఎంతసేపటికి అతను తిరిగి రాకపోవడంతో, స్థానికులు సాయంత్రం గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
    294 Views
  • పుంగనూరు: ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలి: సిపిఐ
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వెంకటరమణారెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితురాలి కుటుంబానికి అండగా నిలవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి కూడా పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    278 Views
  • పుంగనూరు:42వ జాతీయ రహదారిపై ఆటో బోల్తా.. ఒకరికి గాయాలు
    పుంగనూరు పట్టణంలో 42వ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చిత్తూరు నుంచి వస్తున్న ఐచర్ వాహనం, MBT రోడ్లో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా కొట్టి రోడ్డుపై పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆటో నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.
    346 Views
  • శిరోరక్ష - ప్రాణ రక్ష: హెల్మెట్ వాడకంపై బాపట్ల పోలీసుల మెగా బైక్ అవగాహన ర్యాలీ.
    చీరాల రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంతో బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ పరిధిలో 'శిరోరక్ష - ప్రాణ రక్ష' పేరుతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముందు వరుసలో పోలీసులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో, పోలీస్ సిబ్బంది,...
    354 Views
  • అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గంలో "జలధార - నీటి భద్రత" కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.
    యాడికిలో రైతులు, సాగునీటి సంఘాలతో సమావేశం కానున్న సీఎం.
    అనంతపురంలో జరిగిన జలధార సభలో అమరావతి గురించి భావోద్వేగంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి. ఏపీకి ఒకే రాజధాని, అదే అమరావతి అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు సీమ ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు.
    దేశమంతా 49 పార్టీలు ఆంధ్రప్రదేశ్‌తో నిలబడ్డాయి. ఒకే ఒక పార్టీ, దిక్కుమాలిన @ysjagan పార్టీ మాత్రం రాష్ట్రంపై పగ పట్టినట్టు వ్యవహరిస్తోంది.
    588 Views
  • America blast their own aircraft
    America: రూ.931 కోట్ల విలువ చేసే సొంత విమానాన్ని పేల్చేసిన అమెరికా! 06-04-2026 Mon 12:22 | International America Destroys Own Aircraft Worth Rs 931 Crore in Iran   షార్ట్స్‌లో చూడండి ఇరాన్ భూభాగంలో తమకు చెందిన అత్యాధునిక విమానాన్ని అమెరికా స్వయంగా బాంబులతో పేల్చివేసింది. సుమారు 931 కోట్ల రూపాయల ($100 మిలియన్లు) విలువైన ఈ విమానాన్ని శత్రుదేశానికి చిక్కకూడదనే ఏకైక కారణంతో ధ్వంసం...
    272 Views
  • రాజీవ్ వీకర్ సెక్షన్‌లో నీటి కష్టాలకు చెక్… శాంతి రెడ్డి సడన్ యాక్షన్.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని రాజీవ్ వీకర్ సెక్షన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను పరిష్కరించేందుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పర్యటించారు.  ఈ పర్యటనలో DC భోగేశ్వర్, SW DE సత్యనారాయణ, SFAలు ఆరిఫ్, హనుమంత్, సాజిద్, ఆదిత్యతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులు తమ సమస్యలను మాజీ కార్పొరేటర్ దృష్టికి...
    375 Views
  • Pipri in adilabad public meeting
    ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం, పిప్రి గ్రామంలో బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు.   YouTube   https://www.youtube.com/live/3BFa5ixFoC8?si=drjyfpLSC000Beb_   X https://x.com/TelanganaCMO/status/2041094246116282877?s=20   Facebook https://www.facebook.com/share/v/1BM72PRaX8/
    279 Views
  • రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగావాసి ప్రసాద్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్ఆర్ఐ కువైట్ టిడిపి నాయకులు
    ఈరోజు ఉదయం రాయచూరు పట్టణం గాలివీడు రోడ్డులోని టిడిపి కార్యాలయంలో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్ఆర్ఐ కువైట్ టిడిపి నాయకులు ఎన్ఆర్ఐ టిడిపి కువైట్ కోశాధికారి రెడ్డి మోహన్ రాచూరి మైనార్టీ ఎన్నారై నాయకులు అర్షద్దు రాచూరి ప్రసాదు సుండుపల్లె ఎన్ఆర్ఐ నాయకులు బుడ్డా రమణ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ...
    418 Views
  • రాయచోటి వీరభద్ర స్వామి ఆలయంలో నిత్య అన్న ప్రసాద వితరణ ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్
    రాయచోటి పట్టణంలో వెలసినటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యం ప్రతిరోజూ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరూ ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని ఆలయ కమిటీ కోరింది ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ కార్యనిర్వహణ అధికారి డివి రమణ రెడ్డి మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు...
    525 Views