Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు న్యాయవాదుల సంఘం బాధ్యతలు స్వీకరణ, న్యాయమూర్తుల నియామకంపై వినతి
    అన్నమయ్య జిల్లా పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది విజయకుమార్, ప్రధాన కార్యదర్శి అరవింద్, ఉపాధ్యక్షులు గురుమూర్తి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చిత్తూరు జిల్లా జడ్జి శ్రీమతి అరుణ సారికను కలిసి పుంగనూరు కోర్టులో న్యాయమూర్తుల నియామకం చేయాలని వినతిపత్రం సమర్పించారు. జిల్లా జడ్జి సానుకూలంగా స్పందించి, త్వరలోనే న్యాయమూర్తుల నియామకం హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని హామీ...
    291 Views
  • పుంగనూరు నియోజకవర్గం : సుబ్రహ్మణ్యేశ్వరుని తాకిన సూర్యకిరణాలు
    పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల కేంద్రంలోని వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో గురువారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్య కిరణాలు నేరుగా స్వామివారి విగ్రహాలపై ప్రసరించాయి. ఈ అరుదైన సంఘటనను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయ పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుబ్రహ్మణ్య, సూర్యాష్టకాలను పఠించారు# కొత్తూరు మురళి.
    324 Views
  • పుంగునూరు నియోజకవర్గం:గాజుల పల్లెలో వ్యక్తిపై కొడవలితో దాడి
    రొంపిచర్ల(M) గాజులపల్లిలో చంద్ర అనే వ్యక్తిపై దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన ముగ్గురు ఈశ్వరయ్యను తిట్టారు. ఆయన తిట్టడం ఏంటని ఈశ్వరయ్యకు సపోర్టుగా చంద్ర వచ్చి మాట్లాడాడు. ఈక్రమంలో ఆ ముగ్గురు చంద్రయ్యపై కొడవలితో దాడి చేశారు. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది# కొత్తూరు మురళి.
    285 Views
  • "తాడ్‌బండ్‌లో భక్తి వెల్లువ… హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా!"
    సికింద్రాబాద్ : తాడ్‌బండ్‌లోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం హనుమాన్ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది. దేవాలయ కార్యనిర్వాహణాధికారి నరేందర్ ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. హనుమాన్ చాలీసా పారాయణాలు,...
    346 Views
  • హనుమాన్ జయంతి: శాంతి శ్రీనివాస్ రెడ్డి భక్తి దర్శనం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  ఆల్వాల్  ప్రాంతంలోని పలు హనుమాన్ దేవాలయాలను సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆమె భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించారు. ఈ దేవాలయ దర్శన కార్యక్రమంలో యాదగిరి, మహేందర్, సాజిద్, రేణుక, హనుమంత్ తదితరులు...
    364 Views
  • స్టేడియాలు ఓపెన్ పబ్‌లా?.. కాన్సర్ట్‌ల తర్వాత చెత్త రాజ్యం.|
    హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో క్రీడా మైదానాల వినియోగంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్‌ల తర్వాత స్టేడియాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. క్రీడాకారుల సాధనకు ఉద్దేశించిన మైదానాలు ఇప్పుడు ఓపెన్ పబ్‌లుగా మారిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కాన్సర్ట్‌తో ప్రారంభమైన ఈ ట్రెండ్, ఇటీవల అనిరుద్...
    351 Views
  • చీరాల పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
    చీరాల - పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆటో ఢీకొని అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. విజయనగర్ కాలనీకి చెందిన లక్ష్మయ్య, సుబ్బయ్య, ఉదయం పొలానికి వెళ్లి తిరుగు వస్తుండగా వెనుకవైపుగా ఆటో ఢీకొట్టడంతో తలకు బలంగా గాయలై అక్కడికక్కడ మృతి చెందగా సమాచారం అందుకున్న పోలీసు వారు పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న చీరాల టిడిపి అధికార...
    703 Views
  • విద్యార్థులకు శక్తి టీం అవగాహన సదస్సు
    చీరాల పట్టణంలో దర్బార్ రోడ్డు లోని ఐస్ మ్యాజిక్ వద్ద విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన శక్తి టీం పోలీసులు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యురాలు సిహెచ్ సునీత విద్యార్థులకు శక్తి యాప్ గురించి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలియపరచి ఆపద సమయంలో శక్తి హెల్ప్ లైన్ నంబర్స్ 112,1098,181, గురించి తెలియపరచి, విద్యార్థులకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్, హెల్మెట్ పెట్టుకోకపోతే జరిగే ఆక్సిడెంట్స్...
    605 Views
  • నందవరంలో శ్రీమాతా బంగారం అవ్వ దేవాలయమును దర్శించుకున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డి
    నందవరం మండలం, గ్రామం నేడు ఆధ్యాత్మికోత్సాహంతో కళకళలాడింది. భక్తి పరవశంలో మునిగిపోయిన గ్రామ ప్రజల మధ్య శ్రీ శ్రీ శ్రీ మాతా బంగారమ్మ దేవి దేవాలయం నూతన గోపుర కలశం మరియు ముఖద్వార ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. వేదమంత్రాల నినాదాలు, మంగళవాయిద్యాల మ్రోగింపు, భక్తుల హర్షధ్వానాల నడుమ జరిగిన ఈ మహోత్సవం గ్రామానికి ఒక పవిత్రమైన పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఈ సందర్భంగా వాల్మీకి...
    391 Views