హనుమాన్ జయంతి: శాంతి శ్రీనివాస్ రెడ్డి భక్తి దర్శనం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  ఆల్వాల్  ప్రాంతంలోని పలు హనుమాన్ దేవాలయాలను సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆమె భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించారు. ఈ దేవాలయ దర్శన కార్యక్రమంలో యాదగిరి, మహేందర్, సాజిద్, రేణుక, హనుమంత్ తదితరులు...
0 Comments 0 Shares 110 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com