"తాడ్‌బండ్‌లో భక్తి వెల్లువ… హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా!"
సికింద్రాబాద్ : తాడ్‌బండ్‌లోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం హనుమాన్ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది. దేవాలయ కార్యనిర్వాహణాధికారి నరేందర్ ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. హనుమాన్ చాలీసా పారాయణాలు,...
0 Comments 0 Shares 117 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com