Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • 4 లెబర్ కోడ్స్ ఉపసంహరించుకునేంతవరకు పోరాడుతాం.
    తేదీ 01/04/2026 రోజు బ్లాక్ డే సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల జండాలు,బ్యాడ్జీలతో నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు CITU జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు,AITUC జిల్లా కార్యదర్శి కడారి సునీల్,బి అశోక్ లు మాట్లాడుతూ ...కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను...
    412 Views
  • రాయచోటి శ్రీ శనీశ్వర శ్రీ లింగేశ్వర దేవస్థానం నందు పండు వెన్నెలలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది🙏🏽
    2 Views 324 Views
  • పారాక్వాట్ గడ్డిమందు నిషేధం
    తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పారాక్వాట్ (Paraquat) గడ్డిమందు పై నిషేధం విధించిన విషయం తెలియజేయబడుచున్నది.ఈ నిషేధం 31 మార్చి 2026 నుండి అమల్లోకి వచ్చినది.పారాక్వాట్ అధిక విషతత్వం కలిగిన రసాయనం కావున ఈ నిర్ణయం తీసుకోబడినది.రైతులు మరియు వ్యవసాయ కార్మికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టబడినవి. నిషేధ కాలంలో విక్రయం, నిల్వ, వినియోగం పూర్తిగా నిషేధించబడినది.డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు...
    1.4K Views
  • ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా
    మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం మహబూబాబాద్ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ మేళా ఈనెల 27 వ తేదీన జిల్లా కలెక్టరేట్ లోని గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయము రూమ్ నెంబర్ S-4 సెకండ్ ఫ్లోర్ నందు నిర్వహిస్తున్నామని జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వి. ధర్మేందర్...
    119 Views
  • మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా లేబర్ కార్డుల పంపిణీ.|
    మల్కాజ్‌గిరి: అల్వాల్‌లో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన కీలక కార్యక్రమం ఘనంగా జరిగింది. అల్వాల్ ప్రాంతంలోని మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో నిర్వహించిన లేబర్ కార్డు పంపిణీ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన కార్మికులకు ఎమ్మెల్యే స్వయంగా లేబర్ కార్డులను...
    305 Views
  • "ఆదర్శ్ నగర్ మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు”.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ ఆదర్శ్ నగర్‌లోని మైసమ్మ ఆలయంలో భక్తి వాతావరణం నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.  ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో నిర్వహించిన ఆర్చనలు, హోమాల్లో పాల్గొని ప్రాంత ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం...
    399 Views
  • మల్కాజ్‌గిరి ప్రజలకు గుడ్ న్యూస్.. 22-A సమస్యపై ఎమ్మెల్యే కీలక భేటీ.|
    హైదరాబాద్ : నాంపల్లి రిజిస్ట్రేషన్ భవన్‌లో జాయింట్ ఐజీ & డీఐజీ మధుసూదన్ రెడ్డిని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి కీలక సమస్యలను వివరించారు. వల్లభ్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అల్వాల్‌కు మార్చాలని విజ్ఞప్తి చేయడంతో పాటు, మల్కాజ్‌గిరి పరిధిలో వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్స్ కారణంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల సమస్యపై చర్చించారు. సర్వే...
    345 Views
  • నిజామాబాద్: హనుమాన్ జయంతి శోభయత్రకు ఎయిర్‌పట్లు పుర్తి
    నగరంలో గురువరం హముమాన్జజయంతి సంధర్బంగా నిర్వాహించనున్న శోభయత్రకు ఎయిర్‌పట్లు పుతిచేషారు. ఈశోభయత్ర నగరంలోని కాంటేశ్వర్ నుండి జిల్లాపరిషత్,నమ్దేవాడ,ఫలాయ్ ఓవార్ బిడిజి,దేవిరోడ్,ఆర్పీ రోడ్డు,కుమార్ గల్లీ, నెహెరుపార్క్,బాదాబజార్,ఆర్ఆర్ చౌరస్తా వారకు కోనసగనుంధి.ఎలాంటి అవంచనియఘటనాలు చోటు చెస్యుకోకుండా సిపి సాయి చైతన్య అద్వర్యం లో ప్రతేక బందోబస్తు ఎర్పాటు చెషారు
    283 Views
  • ఈ రోజు కార్పోరేటర్ మురళీ కృష్ణన్39 డివిజాన్ లో మాంచినిటి పనులు కలని వసులసమాస్యలు అడిగి టెలుసుకున్న రు,
    199 Views
  • జన్ ఔషధి కేంద్రాల బలోపేతానికి కీలక సూచనలు.. ఎంపీ ఈటెల.|
    హైదరాబాద్ :పార్లమెంట్‌లో రూల్ 377 కింద ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI)లో సీఈఓ పోస్టు నెలలుగా ఖాళీగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తమైంది. వెంటనే శాశ్వత సీఈఓను నియమించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్  కోరారు. అలాగే Pradhan Mantri Jan Aushadhi Yojana కేంద్రాల్లో మందుల కొరత లేకుండా ఉండేందుకు PMBIకి స్వంత తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని, లేదంటే ప్రముఖ కంపెనీలతో...
    320 Views