ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం మహబూబాబాద్ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ మేళా ఈనెల 27 వ తేదీన జిల్లా కలెక్టరేట్ లోని గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయము రూమ్ నెంబర్ S-4 సెకండ్ ఫ్లోర్ నందు నిర్వహిస్తున్నామని జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వి. ధర్మేందర్...
0 Comments 1 Shares 345 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com