4 లెబర్ కోడ్స్ ఉపసంహరించుకునేంతవరకు పోరాడుతాం.
తేదీ 01/04/2026 రోజు బ్లాక్ డే సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల జండాలు,బ్యాడ్జీలతో నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు CITU జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు,AITUC జిల్లా కార్యదర్శి కడారి సునీల్,బి అశోక్ లు మాట్లాడుతూ ...కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను...
0 Comments 0 Shares 305 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com