మల్కాజ్‌గిరి ప్రజలకు గుడ్ న్యూస్.. 22-A సమస్యపై ఎమ్మెల్యే కీలక భేటీ.|
హైదరాబాద్ : నాంపల్లి రిజిస్ట్రేషన్ భవన్‌లో జాయింట్ ఐజీ & డీఐజీ మధుసూదన్ రెడ్డిని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి కీలక సమస్యలను వివరించారు. వల్లభ్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అల్వాల్‌కు మార్చాలని విజ్ఞప్తి చేయడంతో పాటు, మల్కాజ్‌గిరి పరిధిలో వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్స్ కారణంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల సమస్యపై చర్చించారు. సర్వే...
0 Comments 0 Shares 102 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com