"ఆదర్శ్ నగర్ మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు”.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ ఆదర్శ్ నగర్‌లోని మైసమ్మ ఆలయంలో భక్తి వాతావరణం నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.  ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో నిర్వహించిన ఆర్చనలు, హోమాల్లో పాల్గొని ప్రాంత ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం...
0 Comments 0 Shares 97 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com