Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఎల్లమ్మ&కొమురవేల్లి మల్లన్న కల్యాణంవేదికలో సర్పంచ్ వార్డు సబ్యులు
    రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ &కొమురవేల్లి మల్లికార్జున కళ్యాణం పెద్దపఠము పండుగలు చేయడం జరిగింది మేకల కుటుంభం సబ్యులు కురూమ వాలు ఈ కార్యక్రమనికి గ్రామ సర్పంచ్ మెరిగే భారతమ్మ వార్డ్ మెంబెర్ k. మహేష్ s. మల్లేష్. మాజీ ఉప సర్పంచ్ b. శ్రీనివాస్ రెడ్డి m. శ్రీను. M.అజయ్.m. మహేష్. s నరేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు
    550 Views
  • కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు
    మహాభారతంలో శకుడు లేకపోతే కృష్ణుడు లేడు.. అలాగే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు. రావణుడిలోని చెడు వల్లే రాముడి గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. అదేవిధంగా, కేసీఆర్ పాలనలోని లోపాల వల్లే నేను చేస్తున్న మంచి పనులు ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్నాయి” - సీఎం రేవంత్‌ రెడ్డి
    375 Views
  • రామాపురం మండలంలో ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మధ్యాహ్నం భోజనం పిల్లలతో కలిసి భోజనం చేసిన మంత్రి గారు
    1 Views 243 Views
  • నకిలీ విలేఖరులకు చెక్.. క్యూఆర్ కోడ్ ‘ప్రెస్’ స్టిక్కర్లు.
    అన్నమయ్య జిల్లా పోలీసులు నకిలీ విలేఖరులను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యేక ‘ప్రెస్’ స్టిక్కర్లను బుధవారం ప్రవేశపెట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఈ స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ స్టిక్కర్‌ను స్కాన్ చేస్తే సంబంధిత విలేఖరి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని, నకిలీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మొదటి విడతగా అక్రిడిటేషన్ ఉన్న వారికి...
    311 Views
  • అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ కాంగ్రేస్ కార్యకర్తకి స్థానిక ఎమ్మెల్యే పరామర్శించారు కసిరెడ్డి నారాయణరెడ్డి
    ఈరోజు రంగా రెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామ వాస్తవ్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తడిసిన భూపాల్ రెడ్డి గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మన స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ కొత్తపేట్ లోని omni హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి వారి కుమారులు తడిసిన నరేష్ రెడ్డి, తడిసిన ప్రదీప్ రెడ్డి గారికి అలాగే కుటుంబ...
    1.6K Views

    647 Views
  • ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాహక సమావేశం
    ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాక సమావేశం హైదరాబాదులో ముదిరాజ్ ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయంలో చైర్మన్ శ్రీ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి అధ్యక్షతన ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాహక సమావేశం జరిగినది.ముదిరాజులందరూ ఒకేసారి తీసుకురావాలని సమన్వయ కమిటీ పనిచేయబోతుందని తీర్మానించడం జరిగినది. ఈ సమావేశం క్రింది తీర్మానాలు చేయడం జరిగింది. ప్రధాన డిమాండ్--BC-D నుండి బీసీలు తీసుకురావడానికి...
    1.7K Views

    648 Views
  • 4 లెబర్ కోడ్స్ ఉపసంహరించుకునేంతవరకు పోరాడుతాం.
    తేదీ 01/04/2026 రోజు బ్లాక్ డే సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల జండాలు,బ్యాడ్జీలతో నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు CITU జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు,AITUC జిల్లా కార్యదర్శి కడారి సునీల్,బి అశోక్ లు మాట్లాడుతూ ...కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను...
    1.2K Views