Bharat Aawaz

కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు

Ponnala Srinivasrao
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
323
Views

మహాభారతంలో శకుడు లేకపోతే కృష్ణుడు లేడు.. అలాగే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు. రావణుడిలోని చెడు వల్లే రాముడి గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. అదేవిధంగా, కేసీఆర్ పాలనలోని లోపాల వల్లే నేను చేస్తున్న మంచి పనులు ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్నాయి” - సీఎం రేవంత్‌ రెడ్డి