అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ కాంగ్రేస్ కార్యకర్తకి స్థానిక ఎమ్మెల్యే పరామర్శించారు కసిరెడ్డి నారాయణరెడ్డి
ఈరోజు రంగా రెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామ వాస్తవ్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తడిసిన భూపాల్ రెడ్డి గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మన స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ కొత్తపేట్ లోని omni హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి వారి కుమారులు తడిసిన నరేష్ రెడ్డి, తడిసిన ప్రదీప్ రెడ్డి గారికి అలాగే కుటుంబ...
0 Comments 0 Shares 590 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com