నకిలీ విలేఖరులకు చెక్.. క్యూఆర్ కోడ్ ‘ప్రెస్’ స్టిక్కర్లు.
అన్నమయ్య జిల్లా పోలీసులు నకిలీ విలేఖరులను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యేక ‘ప్రెస్’ స్టిక్కర్లను బుధవారం ప్రవేశపెట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఈ స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ స్టిక్కర్‌ను స్కాన్ చేస్తే సంబంధిత విలేఖరి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని, నకిలీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మొదటి విడతగా అక్రిడిటేషన్ ఉన్న వారికి...
0 Comments 0 Shares 70 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com