Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • SBI అకౌంట్ వాడుతున్నారా.. కాసేపట్లో..
    ఖాతాదారులకు SBI బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS సేవలు పనిచేయవని పేర్కొంది. మెయింటెనెన్స్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని తెలిపింది. ఖాతాదారులు UPI Lite, ATM ద్వారా సేవలు పొందొచ్చని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది.
    384 Views
  • ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    బుధవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అధికారులు ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహించిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అభ్యర్థనలు వినతులు స్వయంగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయడం మిత్రమా...
    347 Views
  • మంత్రులు కలిసిన జిల్లా అధికార ప్రతినిధి బిజెపి నేత గుర్రాజ్ దేశాయ్
     శ్రీ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని మరియు మంత్రి శ్రీ టీజి భరత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ... బిజెపి జిల్లా అద్యక్షులు శ్రీ అక్కమతోట రామకృష్ణ  మరియు బీజేపీ పార్టీ జిల్లా అదికార ప్రతినిథి శ్రీ గురురాజ్ దేశాయ్ గారు.  ఈ సందర్బంగా బిజెపి జిల్లా అద్యక్షులు రామకృష్ణ గారు మంత్రితో మట్లాడుచూ జిల్లలో ఎక్కడా కూడా కూటమి థర్మాన్ని పాటించడం లేదని ఇకపొతే ఎమ్మిగనూరు తాలూకాలో ఇక్కడ కూటమి...
    304 Views
  • ఐపీఎల్‌లో పంజాబ్, గుజరాత్ మధ్య హోరాహోరీ పోరు
    ఐపీఎల్-19లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనున్నాయి. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గుజరాత్ సారథి శుభ్‌మన్ గిల్‌ పైనే అందరి దృష్టి ఉంది. PCA న్యూ క్రికెట్ స్టేడియం వేదికగా సా.7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. జియో హాట్‌స్టార్‌లో లైవ్ వీక్షించవచ్చు# కొత్తూరు మురళి .  
    301 Views
  • కూటమి నాయకుల సమక్షంలో సీతారామస్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠ
    చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, ఏటవాకిలి పంచాయతీలోని పత్తెమగారి పల్లిలో మంగళవారం శ్రీ సీత సమేత శ్రీ కోదండరామ స్వామి వారి నూతన మూల విగ్రహ ప్రతిష్ఠ మరియు విశేష పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి, మండల జనసేన అధ్యక్షుడు విరూపాక్షి, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, చిత్తూరు జిల్లా APYSS అధ్యక్షుడు సుబ్రమణ్యం,...
    323 Views
  • పుంగనూరు: లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్యాచరణపై
    జరిగింది. ఈ సమావేశంలో సాగునీరు, తాగునీటి భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నాయకులు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి చింతల తదితరులు పాల్గొన్నారు# తురుమురళి.
    303 Views
  • పుంగునూరు నియోజకవర్గం ంల:ప్రతి నెలా మొదటి తేదీనే పెన్షన్లు: మార్కెట్ కమిటీ చైర్మన్
    అన్నమయ్య జిల్లా సోమల మండలం, ఇరికిపెంట గ్రామంలో బుధవారం పెన్షన్ పంపిణీ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా మొదటి తేదీనే పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇంటికే వచ్చి పెన్షన్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని, కూటమి ప్రభుత్వానికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు# కొత్తూరు మురళి.
    294 Views
  • నేటి నుంచి పాన్ కార్డ్స్‌ రూల్స్‌ మార్పు
    నేటి నుంచి పాన్ కార్డ్స్‌ రూల్స్‌ మార్పు దేశంలో ఆర్థిక లావాదేవీల పారదర్శకతను పెంచే లక్ష్యంతో పాన్ కార్డుకు సంబంధించిన పలు కీలక మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పాన్ పొందడానికి ఇకపై ఆధార్ కార్డుతో పాటు గుర్తింపు, పుట్టిన తేదీని నిర్ధారించే అదనపు పత్రాలు తప్పనిసరి. పాన్ కార్డులోని పేరు ఆధార్‌తో సరిపోలాలి. ఆర్థిక లావాదేవీల్లో రూ.10 లక్షలు దాటితే పాన్ వివరాలు అవసరం,...
    284 Views
  • తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటినుంచంటే?
    తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటినుంచంటే? తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీంతో విద్యార్థులకు ఏకంగా 48 రోజుల పాటు సెలవులు...
    291 Views
  • నేటి నుంచి ATM నిబంధనలలో మార్పులు
    నేటి నుంచి ATM నిబంధనలలో మార్పులు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావడంతో ఏటీఎం లావాదేవీల నిబంధనలలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ కూడా ఉచిత లావాదేవీల పరిమితిలో లెక్కించబడుతుంది. మెట్రో నగరాల్లో నెలకు 5, ఇతర ప్రాంతాల్లో 3 నుంచి 5 ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి రూ.23 వరకు ఛార్జీ విధించబడుతుంది. కొన్ని...
    359 Views