నేటి నుంచి ATM నిబంధనలలో మార్పులు
నేటి నుంచి ATM నిబంధనలలో మార్పులు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావడంతో ఏటీఎం లావాదేవీల నిబంధనలలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ కూడా ఉచిత లావాదేవీల పరిమితిలో లెక్కించబడుతుంది. మెట్రో నగరాల్లో నెలకు 5, ఇతర ప్రాంతాల్లో 3 నుంచి 5 ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి రూ.23 వరకు ఛార్జీ విధించబడుతుంది. కొన్ని...
0 Comments 0 Shares 52 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com